Donald Trump : మామిడి పండ్లు రిజెక్ట్ చేసిన ట్రంప్, రైతులకు రూ.4 కోట్లు నష్టం?
ఇండియా నుంచి వెళ్లిన దాదాపు 15 కంటైనర్ల మామిడి పళ్లను అమెరికా రిజెక్ట్ చేసింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటా సహా మరిన్ని విమానాశ్రయాలకు చేరుకున్న మామిడి పళ్లను సరైన డాక్యుమెంట్లు లేవనే కారణంతో పండ్లను నిరాకరించినట్లు తెలిసింది.
The White House: అమెరికా వైట్‌హౌజ్‌లో ఉగ్రవాదులకు కీలక పదవులు
ఇండియా, పాకిస్థాన్ యుద్దం తానే ఆపానంటూ చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుంటూ షాక్ ఇస్తున్నాడు. ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నవారికి వైట్‌హౌజ్‌లో కీలక పదవులు కట్టబెట్టి మరోసారి ద్రోహానికి పాల్పడ్డారు.
Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్‌కు ప్రోస్టేట్ క్యాన్సర్
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మూత్ర సంబంధ లక్షణాలు కనిపించడంతో శుక్రవారం ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు.
Kodali Nani: కొడాలికి సీరియస్.. అమెరికాలో ట్రీట్మెంట్?
మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగుపడలేదని తెలుస్తోంది. దీంతో ఆయనను మెరుగైన చికిత్స కోసం అమెరికాకు తరలించడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హార్ట్ సర్జరీ తర్వాత నాని హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
Bomb Blast : కాలిఫోర్నియాలో బాంబు పేలుడు.. ఒకరు మృతి
అమెరికాలోని కాలిఫోర్నియాలో బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఒక వ్యక్తి మరణించారు. కాలిఫోర్నియాలోని అమెరికన్ రిప్రొడక్టివ్ సెంటర్ అనే సంతానోత్పత్తి క్లినిక్ సమీపంలో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. కాగా FBI దీన్ని ఉగ్రవాద దాడిగా పేర్కొంది.
Trump: ట్రంప్ పరువు పోయింది.. అమెరికా చరిత్రలోనే తొలి దారుణ పరాభవం!
అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాకు ఊహించని షాక్ తగిలింది. అమెరికా సావరిన్ క్రెడిట్ రేటింగ్‌ను మూడీస్ శుక్రవారం తగ్గించింది. పెరుగుతున్న జాతీయ రుణం, ఆర్థిక అస్థిరతపై ఆందోళనలను ఉటంకిస్తూ క్రెడిట్ రేటింగ్ ను ట్రిపుట్ ఎ (AAA) నుండి ఎఎ 1 (AA1) కు తగ్గించింది.
Luxury Car Tax Evasion Case: లగ్జరీ కార్ల పన్ను ఎగవేత కేసు.. రూ.100 కోట్లతో..
లగ్జరీ కార్ల కొనుగోలు విషయంలో సుమారు రూ.100 కోట్ల పన్ను ఎగవేసిన కేసులో గచ్చిబౌలిలోని కార్లాంజ్ షోరూం యజమాని బషారత్ అహ్మద్ ఖాన్‌ను డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. ఆయన ఇచ్చిన సమాచారంతో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
Jaishankar On India-US Trade Deal: జీరో టారీఫ్ పై ఏ నిర్ణయమూ తీసుకోలేదు..జై శంకర్
భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ఇంకా కొలిక్కి రాలేదని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అవి సంక్షిష్టమైనవి అని..ఇరు దేశాలకూ ప్రయోజనకరంగా ఉండాలని ఆయన అన్నారు. జీరో టారిఫ్ ప్రతిపాదన లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
/rtv/media/media_files/2025/05/25/fMwIIsjXfcDYf9DHGn6p.jpg)
/rtv/media/media_files/2025/05/19/Ib6DPrmOMxp6BmzYX00n.jpg)
/rtv/media/media_files/2025/05/19/w5nRUq7djNLL7aCT030m.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Joe-Biden-jpg.webp)
/rtv/media/media_files/2025/05/18/4t3irr37UlgBpTArIGAg.jpg)
/rtv/media/media_files/2025/05/18/rqe5Z6GDk7Bg0xdJwjce.jpg)
/rtv/media/media_files/2025/05/17/PgCs0nb1ZMHPNIdSZcQs.jpg)
/rtv/media/media_files/2025/05/17/aa2zU5ZGwJbfCGjdemQD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/jaisankar-jpg.webp)