Pakistan : పాకిస్థాన్‌లో అమెరికా కాన్సులేట్‌పై దాడి.. ఇరాన్‌కు మద్దతుగా నినాదాలు!
పాకిస్థాన్‌లోని కరాచీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఖమేనీ మరణానికి ఆగ్రహించిన నిరసనకారులు భారీ సంఖ్యలో అక్కడి అమెరికా కాన్సులేట్‌ను ముట్టడించారు.
పాకిస్థాన్‌లోని కరాచీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఖమేనీ మరణానికి ఆగ్రహించిన నిరసనకారులు భారీ సంఖ్యలో అక్కడి అమెరికా కాన్సులేట్‌ను ముట్టడించారు.
ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ దాడిలో ఖమేనీతో పాటు కీలక నేతలు హతమవ్వడంతో ఇరాన్ రగిలిపోతోంది.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత యుద్ధ వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. తాజాగా ఇరాన్ శక్తివంతమైన సైనిక విభాగం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కొత్త చీఫ్‌గా అహ్మద్ వాహిదీని నియమించింది.
తమపై యుద్ధానికి దిగిన అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. అమెరికా సైనిక స్థావరాలపై దాడి మొదలు పెట్టింది. ఏకకాలంలో ఎనిమిది దేశాలపై ఇరాన్ ఎటాక్ చేసింది. ఇజ్రాయెల్, బహ్రెయిన్, కువైట్, సౌదీతోపాటు అబుదాబి, ఖతార్, జోర్డాన్, యూఏఈ ల పై దాడులు చేసింది.
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు ఒక్కసారిగా కమ్ముకున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా విరుచుకుపడ్డాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు ప్రధాన నగరాలపై క్షిపణుల వర్షం కురుస్తోంది.
అమెరికా సైనిక శక్తిని ఇరాన్ నేరుగా ఢీకొట్టి ఓడించలేకపోవచ్చు, కానీ యుద్ధం సంభవించినప్పుడు తనదైన వ్యూహాలతో అమెరికాకు కోలుకోలేని దెబ్బ తీసి, రాజకీయంగా గెలిచే అవకాశం ఉందని అంతర్జాతీయ రక్షణ రంగ విశ్లేషకులు భావిస్తున్నారు.
తన డ్రగ్స్ వ్యాపారంతో మెక్సికోతో పాటు, అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారిన డ్రగ్స్ ముఠా డాన్ ఎల్ మెంచోను ఆర్మీ మట్టుపెట్టడంతో దేశంలో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి.ఎల్ మెంచో అనుచరులు పలు రాష్ట్రాల్లో విధ్వంసానికి దిగడంతో మెక్సికో అట్టుడుగుతోంది.
విదేశీ వస్తువుల దిగుమతిపై విధించిన టారిఫ్‌లను రద్దు చేస్తున్నట్లు అమెరికా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై ట్రంప్ స్పందించి.. తన దగ్గర ప్లాన్ B ఉందని అన్నాడు. న్యాయస్థానాలు టారిఫ్‌లను కొట్టేస్తే వాటిని ఎలా అమలు చేయాలో తనకు తెలుసని చెప్పుకొచ్చాడు.
హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో కలకలం రేపిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సునీత హత్య కేసులో పోలీసులు విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. గ్రీన్‌సిటీ కాలనీలో జరిగిన ఈ దారుణానికి ఆమె మొదటి భర్త మహేశ్ ప్రధాన సూత్రధారి అని దర్యాప్తులో తేలింది.