AP: 'వైసీపీ పూర్వవైభవానికి బీజం వేసిన బొత్స విజయం'.. అంబటి ఆసక్తికర ట్వీట్.!
'వైసీపీ పూర్వవైభవానికి బీజం వేసిన బొత్స విజయం' అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు కూటమి దూరంగా ఉండాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీ అభ్యర్థి బొత్స ఏకగ్రివంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశాలు ఏర్పడ్డాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/AMBATI-RTV-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/ambati-rambabu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/FotoJet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-22T085330.451.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Ambati-Rambabu-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/sari.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/guntur-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ambati.png)