Latest News In Telugu Amarnath Yatra: అమర్నాథ్ యాత్రకు తొలి రోజు @13,000మంది అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. తొలి రోజైన శనివారం అమర్నాథ్ గుహాలయంలోని స్పటిక శివలింగాన్ని 13 వేల మంది దర్శించుకున్నట్లు ఆలయవర్గాలు వెల్లడించాయి. యాత్ర సందర్భంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా భక్తులకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. By V.J Reddy 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amarnath : పవిత్ర గుహకు బయలుదేరిన భక్తులు.. బాం-బం-భోలే నామస్మరణతో మారుమోగుతున్న అమర్నాథ్! అమర్నాథ్ గుహను సందర్శించేందుకు ఫస్ట్ బ్యాచ్ బాల్తాల్ నుంచి బయలుదేరింది. 4,603 మంది భక్తులు మూడు అంచెల భద్రతా ఏర్పాట్ల మధ్య కశ్మీర్‌కు బయలుదేరారు. భద్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రతి యాత్రికుడికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ కార్డ్ తప్పనిసరి చేశారు. By Trinath 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amarnath: అమర్నాథ్ యాత్రకు ఉగ్రముప్పు.. రంగంలోకి బలగాలు! అమర్నాథ్ యాత్రకు ఉగ్రముప్పు పొంచి ఉందనే ఇంటలిజెన్స్ సమాచారంతో భారీగా బందోబస్తు కల్పించాలని కేంద్ర నిర్ణయించింది. అదనపు బలగాలను రంగంలోకి దించబోతున్నట్లు తెలిపింది. ఈ యాత్ర జూన్ 29- ఆగస్టు 19 వరకూ సాగనుంది. By srinivas 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amarnath: అమర్నాథ్ యాత్రికులకు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న హెలికాప్టర్ సేవలు! అమర్నాథ్ యాత్రికుల కోసం ఆన్లైన్లో హెలికాప్టర్ బుకింగ్ సౌకర్యం జూన్ 1 న మొదలు కానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ యాత్ర కోసం యాత్రికుల కొరకు హెలికాప్టర్ సేవల ఆన్లైన్ బుకింగ్ జూన్ 1 న ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి By Bhavana 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amarnath Yatra: అమర్నాథ్ యాత్రికులకు గుడ్‌న్యూస్.. ఇవాళ్టి నుంచే అమర్నాథ్ వెళ్లాలని ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న భక్తులకు అమర్నాథ్ తీర్థక్షేత్ర బోర్డు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈసారి యాత్ర ఆషాఢ మాసం కృష్ణపక్ష అష్టమి తిథి సందర్భంగా ప్రారంభం అవుతుంది. యాత్రకు వెళ్లే భక్తులు రిజిస్ట్రేషన్లు తేదీలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Amarnath Yatra : అమర్నాథ్ యాత్రపై ఉగ్ర కుట్ర..హైవేపే ఐఈడీ స్వాధీనం..!! జూలై 1 నుంచి జరుగుతున్న అమర్ నాథ్ యాత్ర ఇప్పటి వరకు ప్రశాంతంగా కొనసాగుతోంది. భక్తులు తగ్గిన దృష్ట్యా ఆగస్టు 23 నుంచి వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ యాత్ర ఆగస్టు 31న ముగియాల్సి ఉంది. అమర్ నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదుల కుట్రను భద్రతాదళాల ఛేదించాయి. జమ్మూలోని హైవేపై ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు. By Bhoomi 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఆర్టికల్ 370 రద్దుకు నాలుగేండ్లు... అమర్ నాథ్ యాత్ర రద్దు...! అమర్ నాథ్ యాత్రను అధికారులు శనివారం తాత్కాలికంగా నిలిపి వేశారు. జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేసి నేటికి నాలుగేండ్లు అవుతోంది. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా యాత్రను నిలిపి వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. By G Ramu 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn