ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యింది.. చంద్రబాబు సంచలన కామెంట్స్ రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో విధ్వంసం సృష్టించారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యిందని.. విపరీతంగా అప్పులు పెంచేశారని వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని ప్రజారాజధానిగా.. విశాఖను ఆర్థిక రాజధానిగా.. కర్నూల్ను మోడల్ సిటీగా మారుస్తామని స్పష్టం చేశారు. By B Aravind 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు CM Chandrababu : రేపు అమరావతికి చంద్రబాబు.. ఆ ప్రాంతాన్ని పరిశీలించనున్న సీఎం.! సీఎం చంద్రబాబు రేపు అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని ఉ.11 గంటలకు పరిశీలించనున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్, ఆలిండియా సర్వీస్ అధికారులు, జడ్జిల క్వార్టర్స్ ను పరిశీలించనున్నారు. By Jyoshna Sappogula 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు అమరావతి రైతుల ఘన స్వాగతం-LIVE ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు తన ఛాంబర్ ను పరిశీలించేందుకు సచివాలయం వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎంగా తొలిసారి వస్తున్న పవన్ కు ఘన స్వాగతం పలుకుతున్నారు అమరావతి రైతులు. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : నేడు సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రిగా పిఠాపురం ఎమ్మెల్యే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో మంగళవారం సచివాలయానికి పవన్ రానున్నారు. By Bhavana 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Amaravati: అమరావతి పూర్తయ్యేది అప్పుడే.. మంత్రి నారాయణ కీలక ప్రకటన! అమరావతి పాత మాస్టార్ ప్లాన్ తో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. రెండున్నర సంవత్సరాల్లో రాజధాని మొదటి ఫేజ్ నిర్మాణం పూర్తి చేయనున్నట్లు చెప్పారు. గత అనుభవంతో నిర్మాణలు వేగంగా పూర్తి చేస్తామన్నారు. ఈ మేరకు నిర్మాణ సంస్థలతో మాట్లాడామన్నారు. By Nikhil 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu : చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. కృష్ణానదిలో భారీ పడవల ర్యాలీ AP: చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో కృష్ణానదిలో భారీ పడవల ర్యాలీ చేపట్టారు. మంతెన ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకూ అమరావతి ఇసుక పడవల యాజమాన్య సంఘం అసోసియేషన్ ఆధ్వర్యంలో పడవల ర్యాలీ నిర్వహించారు. బోట్లపై టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు ఉన్నాయి. By V.J Reddy 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Amaravati Present Situation: అమరావతి ఇప్పుడెలా ఉంది? నిర్మాణాలు పనికి వస్తాయా? అమరావతి ఆంధ్రుల కలల రాజధాని. శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం మారిపోయింది. రాజధాని కల ముక్కలైపోయింది. మళ్ళీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం రావడంతో అమరావతి పనులు వేగంగా అవుతాయని అంటున్నారు. అసలిప్పుడు అమరావతి ఎలా ఉంది? ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By KVD Varma 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Amaravati: ఏపీ రాజధాని అమరావతే! ఆరోజు నుంచే పనులు షురూ.. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ నెల 12న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆరోజు నుంచే అమరావతిని అధికారికంగా ఏపీ రాజధానిగా ప్రకటించి.. పనులు ప్రారంభించనున్నట్టు టీడీపీ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రణాళిక ప్రకారం వేగవంతంగా పనులు పూర్తిచేయడమే లక్ష్యం అని వారంటున్నారు. By KVD Varma 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Amaravati: ఆ రైతులకు జగన్ సర్కార్ శుభవార్త.. మంత్రి పెద్దిరెడ్డి కీలక ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా పరిశ్రమలో ఒడిదొడుకులను నివారించేందుకు ప్రభుత్వం నియమించిన సాధికారిత కమిటీ కారణంగా ఇప్పటి వరకు ఆరు సార్లు ఆక్వా ఫీడ్, సీడ్ రేట్ల పెరుగుదలను నియంత్రించగలిగామని కమిటీ సభ్యులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాంలు తెలిపారు. By Vijaya Nimma 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn