AP News: అమలాపురంలో మిస్సింగ్ కేసు కలకలం..ఘోరమైన స్థితిలో డెడ్ బాడీ!
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మిస్సింగ్ కేసు కాస్త మర్డర్ మిస్టరీగా మారడం కలకలం రేపుతోంది. ఐదు రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి గోదావరిలో శవమై తేలాడు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మిస్సింగ్ కేసు కాస్త మర్డర్ మిస్టరీగా మారడం కలకలం రేపుతోంది. ఐదు రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి గోదావరిలో శవమై తేలాడు.
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కన్న తండ్రిని చంపడానికి సిద్దమయ్యాడు దుర్మార్గపు కొడుకు. అదృష్టవశాత్తు అతడి ప్లాన్ ఫలించకపోవడంతో ఆ తండ్రి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ అమానుష ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వెలుగు చూసింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దారుణం చోటు చేసుకుంది. దోనిపాటి మహేష్ అనే వ్యక్తి పై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అయినవిల్లి మండలం వెలువలపల్లికి చెందిన దోనిపాటి మహేష్ పై దాడి చేసిన ముగ్గురు దాడిసమయంలో వీడియోలు చిత్రీకరించారు.
అంబేద్కర్ కొనసీమ జిల్లా అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్ కు మాజీ మంత్రి, వైసీపీ నేత విశ్వరూప్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి రూరల్ సీఐ వేధిస్తు్న్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ అమలాపురంలో ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రచారం చేస్తున్నారు. నాన్న నెమ్మదిగా రా.. హెల్మెట్ పెట్టుకో అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హెల్మెట్ ధరించకపోతే 100 కాదు 1000 ఫైన్. డబ్బులు ఊరికే రావు అంటూ లలితా జ్యూవెలరీ యజమాని ఫొటోతో ప్రచారం చేస్తున్నారు.
రీల్స్, యూట్యూబ్ షాట్లతో పిచ్చి ముదిరిన యూ ట్యూబర్లు ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రవర్తిస్తున్నారు. లైక్ల కోసం వ్యూస్ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ యూట్యూబర్ చేసిన పనితో స్టేడియం పాడవ్వడమేకాకుండా ప్రజలు అబాసుపాలయ్యారు.
అమలాపురం రావుల చెరువులోని బాణసంచా కేంద్రం సోమవారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
అమలాపురంలో బెట్టింగ్ ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. ఆన్లైన్లో బెట్టింగ్ లకు పాల్పడుతున్న ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి ఐదు లాప్ టాప్ లు, 75 సెల్ ఫోన్లు, 15 సిమ్ కార్డులు, 19 బ్యాంక్ చెక్ బుక్ లు, 25 ఏటీఎం కార్డులు, వైఫై రూటర్ స్వాధీనం చేసుకున్నారు.
అమలాపురం ఎంపీ సీటుకోసం వైసీపీ నుంచి రాపాక వరప్రసాద్, టీడీపీ అభ్యర్థిగా గంటి హరీష్ మాధుర్ పోటీ పడుతున్నారు. రాపాకపట్ల వ్యతిరేకత, హరీష్ మాధుర్ పై సానూభూతి ఉంది. అయినప్పటికీ అతనే విజయం సాధిస్తాడని ఆర్టీవీ స్టడీలో తేలింది. వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.