Pushpa 2 : వామ్మో.. 'పుష్ప 2' ను అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారా?
అల్లు అర్జున్ 'పుష్ప2' సినిమాను ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లోనూ రిలీజ్ చేయనున్నారట. తాజాగా నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో సినిమాను తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటూ స్పానిష్, జాపనీస్, రష్యన్, చైనీస్ భాషల్లోనూ రిలీజ్ చేస్తామని అన్నారు.
అల్లు అర్జున్ కు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు.. ఫ్యాన్స్ అంతా ఒక్కటే
మైత్రీ మూవీస్ నిర్మాతలు 'పుష్ప 2' కు సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో మెగా, అల్లు ఫ్యాన్స్ విబేధాలపై క్లారిటీ ఇచ్చారు. మెగా ఫ్యాన్స్ అంతా ఒక్కటే. అల్లు అర్జున్ కు ఏ పార్టీతో సంబంధం లేదు. ఫ్యాన్స్ కు, హీరోలకు రాజకీయాలతో ముడిపెట్టొద్దని అన్నారు.
'పుష్ప 2' రిలీజ్ డేట్ మారిందోచ్.. బన్నీ కొత్త లుక్ మాములుగా లేదుగా
'పుష్ప 2' రిలీజ్ డేట్ ను ఒక్క రోజు ముందుకు జరిపారు. డిసెంబర్ 5 నే సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ కొత్త పోస్టర్ వదిలారు. అందులో అల్లు అర్జున్ నోట్లో సిగార్, చేతిలో గన్ పట్టుకుని స్టైలిష్ లుక్లో కనిపించాడు.
రికార్డు స్థాయిలో 'పుష్ప2' ప్రీ రిలీజ్ బిజినెస్.. ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే
'పుష్ప2' ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా రూ.1000 కోట్లకు పైగా జరిగినట్లు సమాచారం. థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ.660 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. అలాగే డిజిటల్, శాటిలైట్, నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి రూ.425 కోట్లకు అమ్ముడయినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
/rtv/media/media_files/2024/10/25/TSsQ3j7yh2sMONxcQt5k.jpg)
/rtv/media/media_files/2024/10/24/ACBXTtWy9xRE7EAPrSAs.jpg)
/rtv/media/media_files/2024/10/24/3ML0I38MzbLDmihxaAdO.jpg)
/rtv/media/media_files/2024/10/24/Jgc10znezOJd4Yxwi7Gn.jpg)
/rtv/media/media_library/vi/tLGvmY_zpLk/hq2.jpg)
/rtv/media/media_files/2024/10/22/FuAMXzMiruHHxspftmCx.jpg)
/rtv/media/media_library/vi/KcZK5jfLje0/hq2.jpg)