పుష్ప-2 పై మెగా ఫ్యామిలీ సైలెంట్ | Pushpa 2 | RTV
పుష్ప-2 పై మెగా ఫ్యామిలీ సైలెంట్ | Pushpa 2 | Tollywood most awaited Movie is Pushpa 2. However Fans get surprised by the silence of Mega Family though trailer becomes sensational | RTV
అర్హ తెలుగు పద్యానికి బాలయ్య ఫిదా.. 'అన్ స్టాపబుల్' న్యూ ప్రోమో వైరల్
‘అన్‌స్టాపబుల్’ సీజన్ 4' మరో ఎపిసోడ్ ప్రోమోను ఆహా విడుదల చేసింది. అందులో బన్ని పిల్లలు అయాన్, అర్హ సందడి చేశారు. అర్హా తెలుగులో పద్యం పాడగా.. బాలకృష్ణ ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సలార్, గుంటూరు కారం రికార్డ్స్ బ్రేక్ చేసిన 'పుష్ప 2'.. జస్ట్ 15 గంటల్లోనే
'పుష్ప 2' ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. 24 గంటలు గడవకముందే గుంటూరు కారం(37.68M), సలార్(32.52) రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. కేవలం 15 గంటల్లోనే ఏకంగా 42 మిలియన్ల వ్యూస్ రాబట్టి అత్యధిక వ్యూస్ అందుకున్న ట్రైలర్ గా న్యూ రికార్డ్ క్రియేట్ చేసింది.
900మంది పోలీసులు, 300మంది సెక్యూరిటీ.. హిస్టరీ క్రియేట్ చేసిన అల్లు అర్జున్
బీహార్ పాట్నాలో జరిగిన 'పుష్ప2' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరయ్యారు. సుమారు 2 లక్షల మందిఈవెంట్ కు వచ్చినట్లు తెలుస్తోంది. 900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఈ ఈవెంట్ లో బందో బస్తు నిర్వహించినట్లు తెలుస్తోంది.
Pushpa-2 Trailer: దుమ్ములేపుతున్న పుష్ప–2 ట్రైలర్
విడుదల అయి ఒక్కరోజు కూడా కాలేదు కానీ పుష్ప–2 ట్రైలర్ రచ్చ చేస్తోంది. 40 మిలియన్లకు పైగా రియల్ టైమ్ వ్యూస్ రాబట్టింది. ఈ ట్రైలర్ మరిన్ని రికార్డ్‌లు సృష్టిస్తుందని సినీ పండితులు చెబుతున్నారు.
Allu Arjun : ఫ్యాన్స్ కు క్షమాపణలు కోరిన అల్లు అర్జున్.. స్పీచ్ వైరల్
బిహార్‌లోని పాట్నాలో జరిగిన పుష్ప-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి వేదికపై మాట్లాడారు. నా హిందీ కొంచెం బాగుండదు. ఈ విషయంలో నన్ను క్షమించండి. పుష్పపై మీరు చూపిస్తున్న ప్రేమకు ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని అన్నారు.
బీహార్ లో 'పుష్ప2' క్రేజ్.. రియల్ గన్స్ పేల్చి మరీ ఫ్యాన్స్ రచ్చ
'పుష్ప2' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాసుల కోసం బిహారీ ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఈవెంట్ జరిగే ప్లేస్ కు భారీ సంఖ్యలో చేరుకొని బీభత్సం సృష్టిస్తున్నారు. సినిమాలోని డైలాగ్స్ చెబుతూ, పాటలు పాడుతూ ఓ రేంజ్ లో రచ్చ చేస్తున్నారు. ఆ వీడియోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
/rtv/media/media_library/vi/slYk8JUpmso/hq2.jpg)
/rtv/media/media_files/2024/11/19/v75qKjA5uGCMAV5BDKDs.jpg)
/rtv/media/media_files/2024/11/18/HhmBCh2VAyYIRWiYqvFi.jpg)
/rtv/media/media_files/2024/11/18/gbkjw1x38MzJLOq5K6Sn.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-19T153443.752-jpg.webp)
/rtv/media/media_files/2024/11/17/feywnYhVJ7ezLrVYGKbM.jpg)
/rtv/media/media_files/2024/11/17/ZcyVO9ZQ4462tkvlMBzH.jpg)