Sreeleela: అల్లు అర్జున్ కు శ్రీలీల స్పెషల్ గిఫ్ట్.. అందులో ఏముందంటే?
శ్రీలీల.. అల్లు అర్జున్ కు స్పెషల్ గిఫ్ట్స్ పంపించింది. బన్నీతోపాటు స్నేహారెడ్డి, పిల్లలకు కూడా గిఫ్ట్స్ ఇచ్చింది.కలర్ లెటర్స్ పై తన అభిప్రాయాలను రాసి గిఫ్ట్ ప్యాక్స్ గా వారికి పంపించింది. వాటిని బన్నీ తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ శ్రీలీలకు థాంక్స్ చెప్పాడు.
Doctors: అల్లు అర్జున్ ఆ సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ..!
బేగంపేట్ కిమ్స్- సన్‌షైన్ ఆస్పత్రిలో బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న ఓ రోగికి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. చికిత్స సమయంలో రోగిని మెలకువగా ఉంచేందుకు 'పుష్ప' సినిమా చూపిస్తూ ఆపరేషన్ చేశారు. ఈ శస్త్ర చికిత్స రెండు గంటలపాటు కొనసాగింది.
ఎందుకు బాలయ్య ఇలా చేశావ్.. ఎన్టీఆర్ గురించి అడిగాలనిపించలేదా?
అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే తాజా షోలో బన్నీ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఈ షోలో బాలయ్య-బన్నీ మధ్య మాటలు నవ్వులు పూయించాయి. పవన్, ప్రభాస్, మహేశ్ గురించి అడిగిన బాలయ్య ఎన్టీఆర్ గురించి అడగకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశ పడ్డారు. సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
పవన్‌పై బన్నీ సంచలన వ్యాఖ్యలు.. అన్‌స్టాపబుల్ షోలో బాలకృష్ణతో అల్లు అర్జున్ రచ్చ రచ్చ!
బాలయ్య 'అన్‌స్టాపబుల్' షోలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ను చూడగానే ఏమనిపిస్తుంది? అని బాలయ్య అడగగా.. కల్యాణ్ గారి ధైర్యం అంటే ఇష్టం..చాలా డేరింగ్ పర్సన్ అంటూ బన్నీ బదులిచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మెగాస్టార్ మూవీలో ఛాన్స్ మిస్ చేసుకున్న 'పుష్ప' విలన్.. ఏ సినిమానో తెలుసా?
కన్నడ హీరో ధనంజయ.. మెగాస్టార్ తో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన 'జీబ్రా' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బయటపెట్టాడు. 'వాల్తేరు వీరయ్య' మూవీలో బాబీ సింహా చేసిన పాత్ర తాను చేయాల్సిందని, కొన్ని అనివార్య కారణాల వల్ల అది మిస్ అయిందని చెప్పాడు.
Pushpa 2: పూనకాలు తెప్పించే 'పుష్ప-2' అప్డేట్.. ఇక రచ్చ రచ్చే
పుష్ప 2 మూవీ ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ అయింది. నవంబర్ 17న సాయంత్రం 6.03 గంటలకు పాట్నలో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు.
/rtv/media/media_files/2024/11/17/1yZwPKDSNLtsBmK1gQhM.jpg)
/rtv/media/media_files/2024/11/16/nYd8KOyv8tt0FKlI1goh.jpg)
/rtv/media/media_files/2024/11/16/gvqw4eLrWDhuLQnCiDVL.jpg)
/rtv/media/media_files/2024/11/15/6KIFq8ICaqvwtR1PK5ws.jpg)
/rtv/media/media_files/2024/11/15/EzLqkUR1AoTN1vJKCmje.jpg)
/rtv/media/media_files/2024/11/13/5uUIxkYWfRr2117CCK8q.jpg)
/rtv/media/media_files/2024/11/12/d43CZhHh47ihm1JIzJp4.jpg)
/rtv/media/media_library/vi/XXqoUrwhasY/hq2.jpg)