ఆంధ్రప్రదేశ్ Alla Nani: టీడీపీ గూటికి ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి..! వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలుగు దేశం పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఆళ్ల నాని వైసీపీ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. By Bhavana 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: వైసీపీ బిగ్ షాక్.. మాజీ మంత్రి రాజీనామా! ఏపీలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్ష, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవుల నుంచి నాని తప్పుకున్నారు. By srinivas 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Alla Nani : జగన్ కు మరో చిక్కు . .వైసీపీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం! వైసీపీకి మరో దెబ్బ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం . . ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షడు ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేశారు . By KVD Varma 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn