సినిమా మా అక్క అందుకే తిట్టింది.. అసలు నిజం ఇదే.. చిట్టి పికిల్స్ బూతులపై రమ్య సంచలన వీడియో! అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదంపై అలేఖ్య చెల్లి రమ్యా గోపాల్ కంచెర్ల క్లారిటీ ఇచ్చింది. తమ గురించి తప్పుగా మెసేజ్ చేసిన వేరే వ్యక్తిని తిట్టబోయి..అక్క మరో వ్యక్తిని తిట్టేసినట్లు తెలిపింది. ఆ తర్వాత అతడికి క్షమాపణలు కూడా చెప్పామని వీడియో రిలీజ్ చేసింది చెల్లి రమ్య. By Archana 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Alekhya Chitti Pickles: ‘పచ్చళ్లు కొనలేకపోతే.. పాచిపనులు చేసుకో’- అలేఖ్య చిట్టిపికెల్స్ నుంచి మరో ఆడియో! అలేఖ్య చిట్టిపికెల్స్ కాంట్రవర్సీ నేపథ్యంలో మరో ఆడియో వైరల్‌గా మారింది. పచ్చళ్లు ధర ఎక్కువగా ఉన్నాయని ఓ యువతి అడగ్గా ‘ఒసెయ్ పిచ్చి ముఖందానా వీటిని కూడా కొనలేకపోతే.. నా మాట విని నాలుగు ఇళ్లల్లో పాచిపని చేసుకుని బతుక్కో వెళ్లు’ అంటూ బూతులతో రెచ్చిపోయింది. By Seetha Ram 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ Viral video: పచ్చడి గురించి అడిగితే పిచ్చిపిచ్చిగా తిట్టింది.. అవేం బూతులురా బాబో..! అలేఖ్యచిట్టిపికిల్స్ ఓనర్ కస్టమర్‌ను తిట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పచ్చళ్లు ఎందుకు అంత రేటు ఉన్నాయని అడిగిన కస్టమర్‌ను వాట్సాప్‌లో ఆడియో మెస్సేజ్‌లో దారుణంగా తిట్టింది. దీంతో ఆ వీడియో చూసిన నెటిజర్లు వారిపై ఫుల్ ఫైర్ అవుతున్నారు. By K Mohan 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn