సినిమా Akkineni Akhil : ఆ డైరెక్టర్ తో అఖిల్ సినిమా ఫిక్స్ అయిందా? నాగార్జున తనయుడు అఖిల్ కోసం మంచి కథను వెతికి పట్టుకునేందుకు రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఇటీవల 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ మురళీ కిశోర్ తన కథతో నాగ్‌ను మెప్పించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌పై నాగ్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. By Anil Kumar 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Agent : రిలీజైన 15 నెలలకు ఓటీటీలోకి వస్తున్న'ఏజెంట్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? అక్కినేని అఖిల్ 'ఏజెంట్' మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతుంది. జూలైలో ఈ సినిమా ఓటీటీకి స్ట్రీమింగ్కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం సోనీ లివ్‌లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. By Anil Kumar 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Akkineni Akhil : అక్కినేని అఖిల్ ఏంటి ఇలా మారిపోయాడు? వైరల్ అవుతున్న అయ్యగారి న్యూలుక్! అక్కినేని అఖిల్ కు సంబంధించిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో అఖిల్ న్యూ లుక్ చూసి ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ పిక్ లో అఖిల్ లాంగ్ హెయిర్ తో, కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని చాలా స్టైలీష్ గా కనిపిస్తున్నాడు. By Anil Kumar 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha : అఖిల్ పై సమంత పోస్ట్.. ఆనందంలో అభిమానులు! అఖిల్ అక్కినేని పుట్టిన రోజు సందర్భంగా సమంత సోషల్ మీడియా వేదిక గా స్పెషల్ పోస్ట్ పెట్టింది. ‘‘హ్యాపీ బర్త్ డే అక్కినేని అఖిల్ వండర్ఫుల్ సంవత్సరం గాడ్ బ్లెస్ యూ’’ అని రాసుకొచ్చింది.అంతేకాకుండా అఖిల్ పెట్ డాగ్‌తో సోఫాలో కూర్చున్న ఫొటో షేర్ చేసింది. By Bhavana 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn