DUBAI : ఇండియాకు దుబాయ్ బిగ్‌షాక్ ..మన విమానాలపై ఆంక్షలు
దుబాయ్‌కి అత్యధిక విమానాలు నడిపే మనదేశానికి బిగ్ షాక్ ఇచ్చింది. మన విమానాలపై ఆంక్షలు విధించింది. ఇండియాతో పాటు విదేశీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలపై రిస్ట్రిక్షన్స్ పెట్దింది. విదేశీ ఎయిర్‌లైన్స్ రోజుకు ఒక్క విమానం మాత్రమే నడపాలని నిబంధన విధించింది.
Air India Flight : ఐర్లాండ్‌లో ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్!
న్యూయార్క్ నుండి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో విమానాన్ని ఐర్లాండ్‌లోని షానన్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
BIG BREAKING: పక్షిని ఢీకొట్టిన ఎయిరిండియా ఫ్లైట్!
నాగ్‌పూర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏఐ466 ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. నాగ్‌పూర్‌లో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షి విమానాన్ని ఢీకొట్టింది. ఇంజన్లో సౌండ్ రావడంతో గుర్తించిన పైలట్.. విమానాన్ని తిరిగి నాగ్‌పూర్‌కు మళ్లించారు.
Air India Flight : మరో విమానానికి తప్పిన ప్రమాదం..మూడు గంటలపాటు గాలిలోనే..
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రయాణికులకు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి ప్రయాణికులతో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు.
Air India Flight: ఎయిర్ ఇండియా ఫ్లైట్ ల్యాండింగ్‌లో తెరుచుకున్న ఎమర్జెన్సీ ఇంజన్
అమృత్సర్ నుంచి బ్రిటన్‌లోని బిర్మింగ్హామ్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో శనివారం సాంకేతిక లోపం తలెత్తింది. విమానం ల్యాండింగ్ టైంలో ఎమర్జెన్సీ పవర్ అందించే రామ్ ఎయిర్ టర్బైన్ (RAT) తెరుచుకుంది. సిబ్బంది అప్రమత్తమై విమానం సురక్షితంగా ల్యాండ్ చేశారు.
Boeing: బోయింగ్ కంపెనీకి బిగ్‌షాక్.. విమాన ప్రమాదంపై కేసు
ఇటీవల గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ విమాన తయారీ సంస్థ బోయింగ్‌కు బిగ్ షాక్ తగలింది. ఈ ప్రమాదంలో మరణించిన వాళ్లలో నాలుగు బాధిత కుటుంబాలు ఆ కంపెనీపై మంగళవారం అమెరికాలో దావా వేశాయి.
/rtv/media/media_files/2026/04/10/indian-flights-2026-04-10-21-54-53.jpg)
/rtv/media/media_files/2025/06/13/PHXhG7zK8tqMIVqS1VCj.jpg)
/rtv/media/media_files/2025/04/09/V64Fmxrr2YerY3SYTfEA.jpg)
/rtv/media/media_files/2024/11/19/flikAm5BYLbJYpGMKBE2.webp)
/rtv/media/media_files/2025/10/05/rat-opened-2025-10-05-12-51-59.jpg)
/rtv/media/media_files/2025/09/18/air-india-flight-crash-2025-09-18-14-51-13.jpg)