సినిమా AI: హాలీవుడ్ హీరోలను మించిన అందం.. ఏఎన్ఆర్ ఏఐ లుక్స్ వైరల్ ఏఐ టెక్నాలజీతో రీక్రియేట్ చేసిన దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు సంబంధించిన వీడియోను ఆర్జీవీ నెట్టింట పోస్ట్ చేశాడు. ఇందులో హాలీవుడ్ హీరోల కనిపిస్తున్న ఏఎన్ఆర్ ట్రెండీ లుక్స్ కు ఫిదా అవుతున్న అభిమానులు ఆయన అందాలను తెగ పొగిడేస్తున్నారు. By srinivas 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn