AI Anchor: మరోసారి AI యాంకర్‌తో DD కిసాన్ ఛానెల్..
AI Anchor: రెండు వర్చువల్ యాంకర్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం, AI క్రిష్ మరియు AI భూమి అనే వర్చువల్ యాంకర్లు తొమ్మిదేళ్ల తర్వాత ఛానెల్
AI Anchor: రెండు వర్చువల్ యాంకర్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం, AI క్రిష్ మరియు AI భూమి అనే వర్చువల్ యాంకర్లు తొమ్మిదేళ్ల తర్వాత ఛానెల్
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, AI క్యాన్సర్ చికిత్సలో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తోంది, వైద్యులు మరియు రోగులు కు సహాయపడుతోంది. కొత్త ఔషధాలను అభివృద్ధి చేయడం నుండి చికిత్స ఫలితాలు అంచనా వేయడం వరకు ప్రతిదానిలో AI కీలక పాత్ర పోషిస్తోంది. దాని గురించి వివరంగా తెలుసుకుందాం.
సైబర్ స్కామ్‌లకు వ్యతిరేకంగా పోరాటంలో గూగుల్ ముందుకు సాగుతోంది మరియు అందుకే ఈ ముప్పును తగ్గించడంలో సహాయపడే కొత్త AI సాధనాన్ని రూపొందించింది. ప్రమాదకరమైన మాల్వేర్లను డీక్రిప్ట్ చేయడానికి AI సహాయం తీసుకుంటుంది. దాని గురించి వివరంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
ప్రపంచ దేశాధినేతలు చిన్నప్పుడు ఎలా ఉండేవారో ఎవరికీ తెలియదు. ఒకవేళ కొన్ని ఫోటోలు బయటకు వచ్చినా పాతవి , ఎప్పటివో అయి ఉంటాయి. అలా కాకుండా ఇప్పటి పిల్లల్లా...ముద్దుగా కనిపిస్తే ఎలా ఉంటుందో తెలుసా..కింది ఆర్టికల్ చూసేయండి మీకే తెలుస్తుంది.
కృత్రిమ మేథ నుంచి విద్య, వ్యవసాయం దాకా అన్నీ మట్లాడేసుకున్నారు ప్రధాని మోదీ, టెక్ దిగ్గజం బిల్ గేట్స్. భారత్‌లో టెక్నాలజీ అభివృద్ధిని బిల్‌గేట్స్‌కు మోదీ వివరించి చెప్పారు. ఈరోజు ప్రధాని నివాసంలో బిల్‌గేట్స్ తో మోదీ చాయ్ పే చర్చాలో పాల్గొన్నారు.
డీప్ ఫేక్ ఇష్యూపై నటి కృతి సనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 'డీప్‌ఫేక్‌ల విషయంలో టెక్నాలజీని నిందించడం సరైనది కాదు. దాని వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఏఐని సృష్టించింది కూడా మనుషులే అనే విషయం మరిచిపోవద్దు'అని చెప్పింది.
మంచి స్క్రిప్ట్ చేతిలో ఉన్నా వీడియో చేయాలంటే బోలెడు సమయం.. ఖర్చు. ఇప్పుడు గూగుల్ ఆ బాధ లేకుండా చేస్తోంది. గూగుల్ లూమియర్ AI సహాయంతో స్క్రిప్ట్ ఇస్తే వీడియో అవుట్ పుట్ వచ్చే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తోంది. దీనితో ఫొటోను కూడా వీడియోగా సులువుగా మార్చుకోవచ్చు.
AI ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వచ్చింది. ఇది మరింత సామర్ధ్యంతో ఉపయోగపడుతుందని ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ చెప్పారు. దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.