ఇంటర్నేషనల్ Earth Quake: ఆఫ్ఘానిస్తాన్ లో అర్థరాత్రి భూకంపం! ఆఫ్ఘానిస్తాన్ లో మరోసారి భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం, శుక్రవారం తెల్లవారుజామున ఆఫ్ఘనిస్తాన్‌లో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. By Bhavana 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Aus Vs Afg: టాస్ గెలిచిన అఫ్గాన్.. 0 పరుగులకే వన్ వికెట్ డౌన్! ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా అఫ్గానిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య కీలక మ్యాచ్ మొదలైంది. లాహోర్ గడాఫీ స్టేడియం వేదికగా జరగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్ 0 పరుగులకే వికెట్ కోల్పోయింది. గెలిచిన జట్టు సెమీస్ చేరే అవకాశం ఉంది. By srinivas 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Taliban: అఫ్గాన్ మహిళలకు మరో షాక్.. తాలిబన్ల కొత్త రూల్ అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు మరో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టారు. ఇళ్లల్లో మహిళలు బయటివారికి కనిపించకుండా కీటికీలు కూడా ఏర్పాటుచేయొద్దని ఆదేశించారు. మహిళలు తిరిగే వంట గదుల్లో గానీ, బావుల వద్ద గానీ ఎలాంటి కిటికీలు కూడా ఉండొద్దని తేల్చిచెప్పారు. By B Aravind 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Boat Accident: నది దాటుతుండగా పడవ బోల్తా..20 మంది మృతి! తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఓ నదిని దాటుతుండగా పడవ బోల్తా పడిన దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది వరకు చనిపోయారు. By Bhavana 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Floods : ఆకస్మిక వరదలు.. 84 మంది మృతి.. కొట్టుకుపోయిన వందల ఇళ్లు! ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. ఈ వరదల వల్ల సుమారు 84 మంది మరణించారు. ఈ మేరకు తాలిబన్ అధికార ప్రతినిధి ఆదివారం వెల్లడించారు. శనివారం రాత్రి ప్రావిన్స్‌లోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షం కురిసిందని అధికార ప్రతినిధి ఇస్మతుల్లా మురాది తెలిపారు. By Bhavana 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn