Rashmika Mandanna: నటి రష్మికకు గాయాలు .! ఏం జరిగిందంటే
టాలీవుడ్ నటి రష్మిక మందన్న గాయపడినట్లు తెలుస్తోంది. వ్యాయామం చేస్తుండగా ఆమెకు గాయమైనట్లు సమాచారం. దీంతో ఆమె అభిమానులు రష్మిక త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.
టాలీవుడ్ నటి రష్మిక మందన్న గాయపడినట్లు తెలుస్తోంది. వ్యాయామం చేస్తుండగా ఆమెకు గాయమైనట్లు సమాచారం. దీంతో ఆమె అభిమానులు రష్మిక త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.
2016 డిసెంబర్ 30 నా జీవితంలో ఎప్పటికీ ప్రత్యేకమైన రోజని చెప్పారు రష్మిక మందన. అప్పుడే నా తొలి సినిమా ‘కిరాక్ పార్టీ’ విడుదలైంది. ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది. నాకు తెలుగులో ఛాన్స్ వచ్చింది ఆమూవీ వల్లే. అందుకే ఆ సినిమా నాకు చాలా స్పెషల్ అని చెప్పారు.
'అన్ స్టాపబుల్' షోలో రష్మిక పెళ్లి ప్రస్తావన వచ్చింది. షోలో బాలయ్య రష్మికకు పెళ్లి సెట్ అయినట్టు ఉంది కదా అని అంటే.. దీనికి నిర్మాత నాగవంశీ, తెలుగు హీరోని పెళ్లి చేసుకుంటుందని తెలుసు సర్, కానీ ఎవరు? ఏంటి? అనేది మాత్రం చెప్పట్లేదు ఇంకా అని అన్నారు.
నేషనల్ క్రష్ రష్మిక మందనా వరుస అవకాశాలు అందుకుంటున్నారు. నాన్ స్టాప్ షూటింగ్స్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.
రష్మిక మందన్నా తన ఇన్‌స్టాలో అదిరిపోయే ఫొటోలు షేర్ చేసింది. బ్లాక్ శారీలో దర్శనమిచ్చి అభిమానులను అట్రాక్ట్ చేసింది. ఈ వయ్యారి భామ లుక్కులకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
రష్మిక మందన తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. నా రెమ్యునరేషన్ గురించి ఏవేవో రాశారు. నేను డబ్బు గురించి అస్సలు పట్టించుకోను. నాకు క్యారెక్టర్ ముఖ్యం. డబ్బు తక్కువ ఇచ్చినా పర్లేదు కానీ.. ఫ్రీగా మాత్రం చేయకూడదనేది నా పాలసీ అంటూ చెప్పుకొచ్చింది.
రష్మిక మందన తాజాగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కనిపించింది. గురువారం సాయంత్రం AMB లో విజయ్ దేవరకొండ తల్లి, తమ్ముడితో కలిసి 'పుష్ప 2' సినిమాను చూసింది. అందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో ఈరోజు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగతుండటంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అలాగే పలు మార్గాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
విజయ్, రష్మిక ఇద్దరూ ఓ రెస్టారెంట్ లో కనిపించారు. అందుకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటో ఎప్పుడు, ఎక్కడ తీశారనేది మాత్రం తెలియరాలేదు. ఈ ఫొటోతో విజయ్, రష్మిక నిజంగానే సీక్రెట్ రిలేషన్ మైంటైన్ చేస్తున్నారని స్పష్టమవుతుంది.