Ananya Nagalla : 'వకీల్ సాబ్' నటికి బెదిరింపులు.. వీడియోతో సహా బయటపెట్టిన పవన్ హీరోయిన్!
అనన్య నాగళ్ళ మల్లేశం, వకీల్ సాబ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తాజాగా ఈమె..సైబర్ నేరగాళ్ల మోసాన్ని బయటపెట్టింది. వాళ్ళ ద్వారా తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోపలికి వెళ్ళండి.