బిజినెస్ ఈ సారీ జీతం ఎంత పెరుగుతుందో!.. అసలు హైక్ ఇస్తారా!.. ఐటీ ఉద్యోగుల్లో ఇప్పుడిదే చర్చ సాధారణంగా, ఐటీ కంపెనీలు ఫైనాన్షియల్ ఇయర్ సెకండ్ క్వార్టర్ (జూలై) నుంచి జీతాలను పెంచి, వాటిని ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తాయి. అయితే, ఈసారి దాదాపు అన్ని ఐటీ కంపెనీలు ఆ సమయంలో జీతాల పెంపును వాయిదా వేయగా; ఆ పని ఇప్పుడు చేస్తున్నాయట. By Naren Kumar 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn