సినిమా Aaradhya Bachchan: కోర్టు మెట్లెక్కిన ఐశ్వర్యరాయ్ కూతురు.. ఏం జరిగిందంటే..? బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ కోర్టుమెట్లెక్కారు. తనపై ఫేక్ వార్తలు ప్రసారం చేస్తున్న పలు యూట్యూబ్, వెబ్సైట్లపై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ఫిబ్రవరి 17కి వాయిదా పడింది. By Seetha Ram 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఐశ్వర్య, అభిషేక్ విడాకుల పై క్లారిటీ .. ఇన్‌స్టా పోస్ట్ వైరల్! ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ కొంత కాలంగా వస్తున్న విడాకుల రూమర్లకు చెక్ పెట్టారు. తాజాగా ఐశ్వర్య,అభిషేక్ కలిసి ఓ పార్టీకి హాజరయ్యారు. పార్టీలో సీనియర్ నటి అయేషా జుల్కాతో ఇద్దరు సెల్ఫీకి ఫోజులిస్తూ కనిపించారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Archana 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Entertainment ఐశ్వర్య రాయ్, అభిషేక్ విడాకులు? | Abhishek Bachchan & Aishwarya Rai Divorce | RTV By RTV 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Abhishek Bachchan & Aishwarya Rai Divorce | ఐశ్వర్య రాయ్, అభిషేక్ విడాకులు? | RTV By RTV 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా కాబోయే కోడలికి అమితాబ్ ఉత్తరం..? నిమ్రత్ కౌర్ ఎమోషనల్! అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడిపోతున్నారని.. త్వరలోనే నిమ్రత్ కౌర్‌ని పెళ్లి చేసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అమితాబ్ బచ్చన్ నిమ్రత్ కౌర్‌ని ప్రశంసిస్తూ రాసిన లేఖ నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికే అభిషేక్, ఐశ్వర్య వేర్వేరుగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. By Archana 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Aishwarya Rai : విడివిడిగా అంబానీ పెళ్లికి.. అభిషేక్-ఐశ్వర్య విడాకులపై నెట్టింట రచ్చ! Abhishek - Aishwarya : బాలీవుడ్ నటులు అభిషేక్ బచ్చన్), ఐశ్వర్యరాయ్ విడాకుల ఇష్యూ మరోసారి చర్చనీయాంశమైంది. కొంత కాలంగా వీరిద్దరి మధ్య సఖ్యత లేదని, విడివిడిగా ఉంటున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసింతే. By srinivas 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn