Latest News In Telugu Aarogyasri: ఆరోగ్యశ్రీపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. ఆ కార్డుతో లింకు పెట్టొద్దంటూ ఆదేశాలు! రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుతో లింకు పెట్టొద్దని అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని కలెక్టర్లను సూచించారు. హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. By srinivas 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn