బిజినెస్ Moto G04: మోటొరోలా నుంచి సరికొత్త ఫోన్...ధర రూ. 10వేలే...ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే..!! మోటొరోలా జీ04 స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 15వ తేదీన భారత్ లో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ అప్ కమింగ్ ఫోన్ కు సంబంధించిన టీజర్ కూడా ఫ్లిప్ కార్ట్ లో విడుదలైంది. By Bhoomi 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Smart Phones : చీప్ అండ్ బెస్ట్.. రూ. 15వేల లోపే ధర.. కొనేయండి! రూ.15వేల లోపు చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఈ జనవరిలో చాలానే ఉన్నాయి. అయితే Poco M6 5G, Samsung Galaxy M14 5G, Tecno Pova 5 Pro 5G ఈ మూడు ఫోన్స్‌ను ఈ జనవరిలో బడ్జెట్ మొబైల్స్‌గా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. By Trinath 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ OnePlus Nord 3 5G : కొత్త ఫోన్ కొనేవారికి శుభవార్త... ఈ స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు...ఆ కార్డులుంటే అదనపు డిస్కౌంట్..!! మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే మీకు గుడ్ న్యూస్. రూ. 37వేల వన్ ప్లస్ నార్డ్ 3 5జీ స్మార్ట్ ఫోన్ రూ. 4 వేల డిస్కౌంట్ తో రూ. 33వేలకే విక్రయిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 2వేల డిస్కౌంట్ అందిస్తోంది. By Bhoomi 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn