బిజినెస్ 5G Smart Phone: అఫర్ అంటే ఇది గురూ..! ధర తక్కువ ఫీచర్లు ఎక్కువ Realme 14x 5G ఫోన్ ₹15,000 ధరతో డిసెంబర్ 18న భారతదేశంలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, IP69 రేటింగ్, MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌తో బడ్జెట్-ఫ్రెండ్లీ 5G ఫోన్ గా అందుబాటులో ఉంది. By Lok Prakash 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ చీపెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్స్.. కేవలం రూ.10 వేలలోపే ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.10 వేల లోపు సరికొత్త 5జీ స్మార్ట్ఫోన్లను కొనుక్కోవచ్చు. మోటోరోలా, శాంసంగ్, రెడ్ మి, పోకో, ఇన్ఫినిక్స్ సహా మరిన్ని ఫోన్లు ఉన్నాయి. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu | బిజినెస్ By Seetha Ram 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ OnePlus Ace 5 Pro సిరీస్ లాంచ్‌కు రెడీ.. ఎప్పుడంటే? దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో OnePlus అదరగొడుతోంది. త్వరలో OnePlus Ace 5 Pro సిరీస్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. వచ్చే నెల (నవంబర్)లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ ఫోన్ స్పెసిఫికేషన్లను ఓ టిప్‌స్టర్ వెల్లడించాడు. By Seetha Ram 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Vivo Y28s 5G ఫోన్ ధర తగ్గింది.. ఇప్పుడు ఎంతంటే? వివో కంపెనీ తన వివో వై28ఎస్ 5జీ ధరను తాజాగా తగ్గించింది. ఈ ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో లాంచ్ కాగా ప్రతి వేరియంట్‌పై రూ.500 తగ్గించింది. ఇప్పుడు ఈ వేరియంట్లు కొత్త ధరలతో అందుబాటులో ఉన్నాయి. By Seetha Ram 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ మతిపోగొట్టే ఆఫర్.. కేవలం రూ.2,099కే 5జీ ఫోన్! ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్‌లో పోకో ఎం6 5జీ స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. దీని ధర రూ.7,999 కాగా.. సేల్ సమయంలో బ్యాంక్, ఎక్స్ఛేంజ్ తగ్గింపులతో కేవలం రూ.2,099కే సొంతం చేసుకోవచ్చు. By Seetha Ram 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SmartPhones: 5G స్మార్ట్ఫోన్లపై వేలకొద్దీ తగ్గింపు.. ఆఫర్ ఎక్కడో తెలుసా? మీరు పెద్ద డిస్కౌంట్ ఆఫర్‌తో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, పెద్ద డిస్కౌంట్లు ఆఫర్ లో ఉన్న కొన్ని గొప్ప ఫోన్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. By Lok Prakash 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn