విజయవాడ AP: వల్లభనేని వంశీ, మరో ఇద్దరికి 14 రోజుల రిమాండ్... వైసీపీ నేత వలంలభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనతో పాటూ ఈ కేసులో నిందితులుగా ఉన్న లక్ష్మీపతి, కృష్ణప్రసాద్‌కు కూడా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. By Manogna alamuru 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు Vijay paul: విజయ్ పాల్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు.. రఘురామరాజుపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కు గుంటూరు కోర్టు14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను కోర్టులో హాజరుపర్చిన పోలీసులు కస్టోడియల్ ఇంటరాగేషన్‌ను కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. By Manogna alamuru 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn