/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-71-jpg.webp)
IPL 2024 SRH Vs RR: రెండు వరుస ఓటముల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ విజయాల బాట పట్టింది. ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ తో హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగిన ఐపీఎల్ 50వ మ్యాచ్ లో ఒక్కపరుగు తేడాతో విజయం సాధించింది. చివరి బాల్ వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో సొంత గడ్డపై హైదరాబాద్ అదరగొట్టింది.
The best seat in the house? Right next to dad's biggest fan! 🏟️🧡
HK’s little one was all of us today 😍 pic.twitter.com/aQsSO4D3Js
— SunRisers Hyderabad (@SunRisers) March 27, 2024
202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (77), యశస్వి జైస్వాల్ (67) అర్ధశతకాలు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ (Bhuvneshwar Kumar) 3, నటరాజన్ 2, కమిన్స్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. నితీశ్ రెడ్డి (76*), హెడ్ (58), క్లాసెన్ (42*) చెలరేగి ఆడారు. అవేశ్ ఖాన్ 2, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు. భువనేశ్వర్ కుమార్ కు 3/41 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
The best seat in the house? Right next to dad's biggest fan! 🏟️🧡
HK’s little one was all of us today 😍 pic.twitter.com/aQsSO4D3Js
— SunRisers Hyderabad (@SunRisers) March 27, 2024
Also Read: కోడలిపై అనుమానంతో డీఎన్‌ఏ టెస్ట్ చేయించిన అత్త.. ఊహించని షాక్ ఇచ్చిన కొడుకు!