స్పోర్ట్స్ RR vs CSK : చితకొట్టిన నితీశ్ రాణా..రాజస్థాన్ భారీ స్కోరు! గువాహటి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 9వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. నితీశ్ రాణా మాత్రం ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. By Krishna 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Yashasvi Jaiswal : టీ20 క్రికెట్లో యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు టీమిండియా క్రికెటర్ యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్ లో అత్యంత వేగంగా 3,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. జైస్వాల్ తన 106వ మ్యాచ్‌లో ఈ ఘనతను సాధించాడు. By Krishna 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ishan Kishan : ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు.. తొలి సన్‌రైజర్స్ ఆటగాడిగా.. ! ఇషాన్ కిషన్ అరుదైన ఫీట్ సాధించాడు. రాజస్థాన్ పై ఐపీఎల్ లో సెంచరీ చేసిన తొలి సన్‌రైజర్స్ బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. రాజస్థాన్ పై సన్‌రైజర్స్ బ్యాట్స్ మెన్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును కూడా బద్దలు కొట్టాడు. By Krishna 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Jofra Archer: రూ.12 కోట్లు బొక్క.. ఇదేం బౌలింగ్రా అయ్యా.. జోఫ్రా ఆర్చరీ పరమ చెత్త రికార్డు! రాజస్థాన్ రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చరీ పరమ చెత్త రికార్డు నెలకొల్పాడు. వేసిన నాలుగు ఓవర్లలో ఏకంగా 76 పరుగులు ఇచ్చాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఏ బౌలర్ కూడా ఇన్ని పరుగులు ఇవ్వలేదు. జోఫ్రా ఆర్చర్‌ను రాజస్థాన్ రాయల్స్ ఏకంగా రూ. 12 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. By Krishna 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు.. రాచకొండ సీపీ కీలక ఆదేశాలు! ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. మ్యాచ్‌ల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. మార్చి 23న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. By Krishna 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: 13 ఏళ్ల కుర్రాడికి రూ.1.10 కోట్లు.. ఐపీఎల్ లో సంచలనం! ఐపీఎల్ మెగా వేలంలో సంచలనం నమోదైంది. ఈ మెగా వేళంలో నిలిచిన 13 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఊహించిన ధర పలికాడు. కనీస ధర రూ.30 లక్షలు కాగా రాజస్థాన్ రాయల్స్ రూ.1.10 కోట్లకు దక్కించుకుంది. వైభవ్ కోసం రాజస్థాన్, ఢిల్లీ పోటీపడ్డాయి. By srinivas 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Riyan Parag : ఆ వీడియోలు చూస్తూ అడ్డంగా బుక్కైన రాజస్థాన్ ప్లేయర్.. స్క్రీన్ షాట్స్ వైరల్! రాజస్థాన్ యువ క్రికెటర్ రియాన్ పరాగ్ కు సంబంధించిన ఓ బ్యాడ్ న్యూస్ చర్చనీయాంశమైంది. యూట్యూబ్ లో బాలీవుడ్ నటీమణులు అనన్యాపాండే, సారా అలీఖాన్ హాట్ ఫొటోస్ సెర్చ్ చేస్తున్నట్లు నెటిజన్లు గుర్తించి స్క్రీన్ షాట్స్ నెట్టింట పోస్ట్ చేశారు. పరాగ్ పై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. By srinivas 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu సన్ రైజర్స్,రాజస్థాన్ మ్యాచ్ కు.. వర్షం అడ్డంకిగా మారితే..ఎవరిని విజేతగా ప్రకటిస్తారు? ఐపీఎల్ 2024 క్వాలిఫయర్ 2 మ్యాచ్ శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్.. సమయానికి ప్రారంభమవుతుందా? మ్యాచ్ రోజు వర్షం కురుస్తుందా? అనే ప్రశ్నలన్నీ అభిమానుల మదిలో మెదులుతున్నాయి. By Durga Rao 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నేడు క్వాలిఫయర్ 2లో తలపడనున్న రాజస్థాన్, సన్‌రైజర్స్ జట్లు..ఫైనల్ లో కేకేఆర్ ను ఢీకొట్టనున్న గెలిచిన జట్టు! నేడు క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య చెన్నైలోని MA.చిదంబరం స్టేడియంలో సాయంత్రం 7గంటలకు మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ లో కేకేఆర్ జట్టును ఢీకొడుతుంది. By Durga Rao 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn