🔴RTV NEWS APP: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

ఆర్సీబీ ఫ్రాంచైజీని అమ్మేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్సీబీ యాజమాన్యం డయాజియో ఫ్రాంచైజీని విక్రయించే అవకాశాలను పరిశీలిస్తోందట. ఆర్సీబీ జట్టును పూర్తిగా లేదా కొంత భాగాన్ని విక్రయించేందుకు డయాజియో ప్రయత్నిస్తుంది.
వెస్టిండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. కష్టంగా ఉన్నప్పటికీ, చాలా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పూరన్ 10 టీ 20ల్లో 2,275 రన్స్ చేయగా వన్డేల్లో 1983 పరుగులు చేశాడు.
భారత క్రికెటర్లలో ఈ గౌరవం దక్కించుకున్న ఏకైక వ్యక్తి ధోనీ. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలోకి అతడికి చోటు కల్పిస్తూ అంతర్జాతీయ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇందులో ఏడుగురికి స్థానం ఇవ్వగా ఐదుగురు పురుష క్రికెటర్లు, ఇద్దరు మహిళా క్రికెటర్లు ఉన్నారు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట నేపథ్యంలో స్టేడియాన్ని వేరే చోటుకు తరలించే అవకాశాన్ని కర్ణాటక ప్రభుత్వం సూచించింది. స్టేడియం వేరే చోటుకు మార్చాలంటే ముందుగా దానికి తగిన ప్రదేశాన్ని గుర్తించాలని సీఎం సిద్దరామయ్య అన్నారు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఇంగ్లాండ్ టూర్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్‌ను మార్చింది. ఇప్పుడున్న సోహమ్ దేశాయ్ స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన అడ్రియన్ లే రౌక్స్‌ను నియమించింది. ప్రస్తుతం ఆయన ఇంగ్లాండ్‌లో భారతజట్టుతో కలిశారు.