అడుగు దూరంలో మరో రికార్డ్.. ద్రవిడ్, సెహ్వాగ్ సరసన జైస్వాల్!
భారత యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ మరో రికార్డ్ క్రియేట్ చేసేందుకు అడుగు దూరంలో నిలిచాడు. టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచేందుకు చేరువయ్యాడు.
భారత యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ మరో రికార్డ్ క్రియేట్ చేసేందుకు అడుగు దూరంలో నిలిచాడు. టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచేందుకు చేరువయ్యాడు.
టీమిండియా T20 ప్రపంచ కప్ గెలుచుకుని నిన్నటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఇందులో జడేజాకు కేక్ తినిపిస్తూ హ్యాపీ రిటైర్మెంట్ అని రిషబ్ పంత్ నవ్వుతూ చెప్పాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
తొలి టీ20 మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఇంగ్లాండ్‌ను 97 పరుగుల తేడాతో ఓడించింది. భారత జట్టు విజయంలో స్మృతి మంధాన కీలక పాత్ర పోషించింది. మంధాన సెంచరీతో చెలరేగిపోయింది. 211 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ మధ్యలోనే చేతులెత్తేసింది.
హైదరాబాద్ క్రికెట్ సంఘం (HCA)లో మరో కుంభకోణం బయటపడింది. సర్వసభ్య సమావేశానికి(AGM) ముందే 136 క్లబ్‌లకు ఒక్కో దానికి రూ.3 లక్షల చొప్పున రూ.4 కోట్ల రూపాయల మొత్తాన్ని పంచడం సంచలనం రేపుతోంది.
ఆర్సిబి స్టార్ బౌలర్ యశ్ దయాళ్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి సంచలన ఆరోపణలు చేసింది. దయాళ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. శారీరకంగా వాడుకున్నాడని యూపీ సీఎంకు ఫిర్యాదు చేసింది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ రికార్డు నెలకొల్పాడు. WTCలో 10 ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఇంగ్లాండ్ అండర్ 19తో జరిగిన మ్యాచ్‌లో యంగ్ ఇండియా ఘన విజయం సాధించింది. వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో అత్యధికంగా 48 పరుగులు చేశాడు.