Sports: ఇది టీ20 కాదు.. దయచేసి ఆపని చేయవద్దు.. పంత్ విన్యాసాలపై అశ్విన్
రిషబ్ పంత్ పై మాజీ ఆటగాడు అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లాండ్ పై రెండు సెంచరీలు చేయడాన్ని కొనియాడారు. అయితే ఇదే సమయంలో పంత్ విన్యాసాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
రిషబ్ పంత్ పై మాజీ ఆటగాడు అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లాండ్ పై రెండు సెంచరీలు చేయడాన్ని కొనియాడారు. అయితే ఇదే సమయంలో పంత్ విన్యాసాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ పృథ్వీ తన కెరీర్ దెబ్బతినడానికి కారణం తప్పుడు స్నేహాలేనని చెప్పాడు. తప్పుడు వ్యక్తులతో తిరగడం వల్లే తాను దారితప్పానని, వ్యక్తిగతంగానూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపాడు.
టీమిండియా క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ ఆసుపత్రి బెడ్ మీద ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్పోర్ట్స్ హెర్నియాకు జపాన్లో సూర్యకు సర్జరీ జరిగిందని, ప్రస్తుతం కోలుకుంటున్నాను, త్వరలోనే స్టేడియంలోకి వస్తానని పోస్ట్ చేశారు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో కెప్టెన్ శుభమన్ గిల్ తొలి మ్యాచ్ ఓటమి పాలై చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్గా తొలి మ్యాచ్ ఓడి వెంగ్సర్కార్, విరాట్ కోహ్లీ సరసన చేరాడు. ఈ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది.
హార్దిక్ పాండ్యతో డేటింగ్ వార్తలపై నటి ఇషా గుప్తా స్పందించారు. కొంతకాలం తమ మధ్య స్నేహం ఉందన్నారు. తాము డేటింగ్ దశలోకి అడుగుపెట్టకముందే అంతా ముగిసిపోయిందన్నారు. కొన్నినెలల పాటు సాగిన తమ మధ్య అనుబంధంలో రెండు మూడు సార్లు కలిశామని చెప్పారు.
బ్యాటర్ల కష్టం బౌలర్లు, ఫీలర్లు నేలపాలు చేశారు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ లో భారత్ ఓడిపోయింది. టీమ్ ఇండియా నిర్దేశించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
క్రికెటర్ రింకు సింగ్, MP ప్రియా సరోజ్ వివాహం వాయిదా పడింది. వీరి మ్యారేజ్ నవంబర్ 18, 2025న జరగాల్సి ఉండగా వాయిదా వేశారు. రింకు సింగ్ దేశీయ క్రికెట్ షెడ్యూల్ కారణంగా రెండు కుటుంబాలు కలిసి వివాహాన్ని కొంతకాలం వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.