Ind-Eng: ఇంగ్లాండ్-ఇండియా రెండో టెస్ట్ లో నమోదైన రికార్డ్ లు..
మొదటి టెస్ట్ లో ఓడిపోయినా రెండోదానిలో మాత్రం టీమ్ ఇండియా చితక్కొట్టింది. 336 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో బౌలర్ ఆకాశ్ దీప్ తో పాటూ మిగతా ఆటగాళ్ళు కూడా రికార్డ్ లు సాధించారు.
మొదటి టెస్ట్ లో ఓడిపోయినా రెండోదానిలో మాత్రం టీమ్ ఇండియా చితక్కొట్టింది. 336 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో బౌలర్ ఆకాశ్ దీప్ తో పాటూ మిగతా ఆటగాళ్ళు కూడా రికార్డ్ లు సాధించారు.
ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. 72 పరుగుల స్కోరుతో ఐదో రోజు ఆటను మొదలుపెట్టిన ఇంగ్లాండ్ 271 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 336 పరుగుల తేడాతో గెలిచి 5మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది
ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్ట్ ఐదు రోజు ఆట ప్రారంభం అయింది. వర్షం కారణంగా దాదాపుగా మ్యాచ్ గంటన్నర సేపు ఆలస్యంగా మారింది. దీంతో అంపైర్లు మ్యాచ్ లో 10 ఓవర్లు కోత విధించారు. అంటే డేలో 90 ఓవర్లు ఉంటే 80 ఓవర్లకు మ్యాచ్ ను కుదించారు.
ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్ట్ ఐదు రోజు ఆటకు వరణుడు బిగ్ షాకిచ్చాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో భారీగా వర్షం పడుతోంది. దీంతో ఆట ఆలస్యంగా ప్రారంభమవుతుంది. ఒకవేళ వర్షం ఇలాగే కురిసే అవకాశం ఉంటే మ్యాచ్ ను అంపైర్లు డ్రాగా ప్రకటిస్తారు.
93 ఏళ్ల టెస్ట్ చరిత్రలో టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. టీం ఇండియా ఒకే మ్యాచ్‌లో సరిగ్గా 1000 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 427 పరుగులు చేయడం ద్వారా 1000 పరుగులు పూర్తి చేసింది.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ రికార్డులను బద్దలు కొట్టాడు. గిల్ ఇప్పటివరకు 482 పరుగులు చేయగా.. అంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ (449 పరుగులు) పేరిట ఉండేది.
నాలుగో మ్యాచ్‌లో సెంచరీ సాధించి వైభవ్ చరిత్ర సృష్టించాడు. కేవలం 52 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఈ సెంచరీతో వైభవ్.. యూత్ వన్డేల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించాడు.
భారత్ vs ఇంగ్లాండ్ రెండో టెస్ట్ మ్యాచ్‌లో శుభ్‌మాన్ గిల్ చరిత్ర సృష్టించాడు. అదే సమయంలో విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ రికార్డులను బద్దలు కొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించడానికి ముందే శుభ్‌మన్ గిల్ తన పేరు మీద 5 పెద్ద రికార్డులను సృష్టించాడు.
ఒకే టెస్టులో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా గిల్ రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్ తో జరుగుతోన్న టెస్టు మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్ (80; 100 బంతుల్లో) దూకుడుగా ఆడుతున్నాడు.ఒకే టెస్టులో అత్యధిక పరుగులు (346*) చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.