ఇంటర్నేషనల్ Arshad Nadeem: ప్రభుత్వ ఉద్యోగం కోసం జావలిన్ పట్టి.. పట్టుదలతో ఒలింపిక్ కొట్టాడు.. ఒలింపిక్ ఒక కల క్రీడాకారులకు. జావలిన్ లో స్వర్ణం కొట్టిన పాక్ ఆటగాడు పేదరికంలో పుట్టిన అర్షద్ నదీమ్ కల మాత్రం ప్రభుత్వ ఉద్యోగం. అయితే, తరువాత అతని కోచ్ సహకారంతో అంతర్జాతీయ క్రీడాకారుడు అయ్యాడు. ఒలింపిక్స్ కొట్టాడు. అర్షద్ స్ఫూర్తివంతమైన కథ ఇక్కడ తెలుసుకోవచ్చు By KVD Varma 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Neeraj Chopra: అయ్యో.. నీరజ్ గోల్డ్ మెడల్ కొట్టలేకపోవడానికి కారణం అదా! పారిస్ ఒలింపిక్స్ లో కచ్చితంగా గోల్డ్ మెడల్ తెస్తాడని అనుకున్న నీరజ్ చోప్రా చివరికి రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, ఫైనల్స్ తన ఓటమి కారణం తనకు గజ్జల్లో అయిన గాయం అని చెప్పాడు నీరజ్. గాయం కారణంగానే గోల్డ్ కొట్టలేకపోయానని చెప్పాడు నీరజ్ చోప్రా. By KVD Varma 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: భారత్‌కు మరో పతకం..రజతాన్ని కొట్టిన బల్లెం వీరుడు భారత బల్లెం వీరుడు ఈసారి సిల్వర్ మెడల్‌తో సరిపెట్టాడు. ఈ రోజు జరిగిన ఫైనల్స్‌లో పాకిస్తాన్ ప్లేయర్ నదీమ్ బంగారు పతకం గెలుచుకోగా..నీరజ్ చోప్రా రజతాన్ని సంపాదించి భారత్‌కు మరో పతకాన్ని తీసుకువచ్చాడు. By Manogna alamuru 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hockey: భారత జాతీయ క్రీడకు పూర్వ వైభవం..52 ఏళ్ళ తర్వాత రెండుసార్లు కంచు భారత జాతీయ క్రీడ హాకీ.మొదట్లో అంటే ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం..తిరుగులేని విజయాలతో ఇండియా టీమ్ చరిత్ర సృష్టించింది.కానీ దీనికి మధ్యలో 52 ఏళ్ళు గ్యాప్ వచ్చింది.ఇప్పుడు మళ్ళీ ఆ వైభవం తిరిగి వచ్చినట్టు కనబడుతోంది.భారత హాకీ జట్టు వరుసగా రెండుసార్లు ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకుంది. By Manogna alamuru 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: అందమే శాపం అయింది..కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన పరాగ్వే స్విమ్మర్ ఈసారి ఒలింపిక్స్‌లో చాలా వివాదాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతానికి పరాగ్వే స్విమ్మర్ అలోన్సో గురించే అక్కడ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆమె అందం కారణంగా ఒలింపిక్స్ గ్రామం నుంచి ఆమెను స్వదేశానికి పంపించేశారు. దీంతో మనస్తాపం చెందిన అలోన్సో ఏకంగా తన కెరీర్‌కే గుడ్ బై చెప్పేసింది. By Manogna alamuru 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu భారత హాకీ జట్టుకు అభినందనలు తెలిపిన మోదీ,ద్రౌపది ముర్ము! పారా ఒలింపిక్స్ లో హాకీలో కాంస్యం సాధించిన భారత్‌కు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. స్పెయిన్ తో జరిగిన మ్యాచ్ లో 2-1తో భారత హాకీ జట్టు విజయం సాధించి కాంశ్యం దక్కించుకంది. By Durga Rao 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics 2024 : అదరగొట్టిన రెజ్లర్ అమన్.. సెమీస్‌కు క్వాలిఫై పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ అమన్ సహ్రావత్ దూసుకుపోతున్నాడు. పురుషుల 57 కేజీల విభాగంలో సేమిస్‌కు చేరాడు. క్వార్టర్స్‌లో అమన్.. 12-0 తేడాతో అల్బేనియా దేశస్థుడైన అబాకరోవ్‌ను ఓడించాడు. గురువారం రాత్రి జరగనున్న పోటీలో అమన్ గెలిస్తే భారత్‌కు రెజ్లింగ్‌లో పతకం రానుంది. By B Aravind 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics 2024 : భారత్‌కు మరో పతకం.. కాంస్యం సాధించిన హాకీ టీమ్! పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. స్పెయిన్ తో జరిగిన కాంస్య పతక పోరులో భారత హాకీ టీమ్ అదరగొట్టింది. 2-1 తేడాడో స్పెయిన్ ను ఓడించి కాంస్య పతకం సాధించింది. 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. By srinivas 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Antim Panghal: అంతిమ్ పంగల్‌పై నిషేధం.. క్లారిటీ ఇచ్చిన ఐవోఏ రెజ్లర్ అంతిమ్ పంగల్‌పై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) మూడేళ్ల పాటు నిషేధం విధించనుందని పలు జాతీయ మీడియాల్లో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై స్పందించిన ఐవోఏ ఈ వార్తలను ఖండించింది. ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. By B Aravind 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn