Latest News In Telugu మహిళా రెజ్లర్ అంతిమ్ పంగల్‌కు బిగ్ షాక్.. మూడేళ్ల పాటు నిషేధం ! మహిళా రెజ్లర్ అంతిమ్ ఫంగల్పై మూడేళ్ల నిషేధం విధించనున్నారు. అంతిమ్ అక్రిడేషన్ కార్డుతో.. తన సోదరి అథ్లెట్లు ఉండే చోటుకు (ఒలింపిక్ విలేజ్)కు వెళ్లడంతో రూల్స్ బ్రేక్ చేసిందనే కారణంతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) ఈ నిర్ణయం తీసుకుంది. By B Aravind 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu దక్షిణాఫ్రికా సిరీస్‌లో దినేష్ కార్తీక్! దక్షిణాఫ్రికా స్థానిక ‘టీ20’ సిరీస్‌లో పాల్గొన్న తొలి భారతీయుడిగా దినేశ్ కార్తీక్ నిలిచాడు. దీని కోసం దినేష్ కార్తీక్ పార్ రాయల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గత రెండు సీజన్లలో తూర్పు కేప్ ట్రోఫీని గెలుచుకుంది. By Durga Rao 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vinesh Phogat: పరిస్థితులతో అలుపెరగని పోరాటం.. వినేష్ ఫోగట్ ఒలింపిక్ ప్రయాణం.. ఒలింపిక్స్ రెజ్లింగ్ లో అనూహ్యంగా వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. అయితే, ఆమె 2016 రియో ఒలింపిక్స్ నుంచి ఇప్పటివరకూ మూడుసార్లు ఆటలోనే కాకుండా పరిస్థితులతో కూడా పోరాడుతూ వస్తోంది. అన్నిసార్లు దురదృష్టం ఆమెను వెంటాడింది. వినేష్ పోరాటంపై స్పెషల్ స్టోరీ. By KVD Varma 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నేడు కాంస్యం కోసం స్పెయిన్, భారత్ హాకీ జట్ల సమరం! ఒలింపిక్ హాకీ కాంస్య పతక పోరులో నేడు భారత జట్టు, స్పెయిన్ తో తలపడనుంది.సెమీఫైనల్లో జర్మనీ చేతిలో ఓటమి పాలై 44 ఏళ్ల తర్వాత భారత్ ఫైనల్‌కు వెళ్లే అవకాశం చేజార్చుకుంది. By Durga Rao 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics 2024: ఈరోజు నాలుగు మెడల్స్ కి ఛాన్స్.. ఒలింపిక్స్ లో భారత్ ఈవెంట్స్ ఇవే! పారిస్ ఒలింపిక్స్ లో ఈరోజు అంటే ఆగస్టు 8న నాలుగు మెడల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నీరజ్ చోప్రా జావెలిన్ త్రో లో గోల్డ్ కోసం, కాంస్య పతకం కోసం హాకీ టీమ్, రెజ్లింగ్ లో అన్షు మాలిక్, అమన్ సెహ్రావత్ మెడల్స్ కోసం పోటీలో ఉన్నారు. ఈ పోటీల షెడ్యూల్ ఆర్టికల్ లో చూడవచ్చు. By KVD Varma 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mahesh Babu: పతకం కాదు..మీరే నిజమైన ఛాంపియన్..వినేశ్‌కి అండగా టాలీవుడ్ సూపర్ స్టార్! పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్..ఫైనల్ కు ముందు ఆమె పై అనర్హత వేటు పడటంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.టాలీవుడ్ నుంచి ‘సూపర్ స్టార్’ మహేశ్ బాబు కూడా వినేశ్‌కు అండగా నిలిచారు. పతకం ముఖ్యం కాదని, మీరు నిజమైన ఛాంపియన్ అని పేర్కొన్నారు. By Bhavana 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Haryana Govt: వినేశ్ ను పతక విజేతగానే స్వాగతించి సత్కరిస్తాం..హర్యానా ప్రభుత్వం! వినేశ్ ఫోగట్‌ను పతక విజేతగా స్వాగతిస్తామని, సత్కరిస్తామని హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ప్రకటించారు. ఒలింపిక్స్‌లో రజత పతక విజేతకు హర్యానా ప్రభుత్వం అందించే అన్ని సన్మానాలు, రివార్డులు, సకల సౌకర్యాలను వినేశ్ కి కూడా అందజేస్తామని ముఖ్యమంత్రి వివరించారు. By Bhavana 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics 2024: క్రమశిక్షణా ఉల్లంఘన చర్యల కింద మరో క్రీడాకారిణి పై ఐఓఏ వేటు! ఒలింపిక్స్ 2024లో భారత రెజ్లరకు కష్టాలు తగ్గేలా కనిపించడం లేదు. వినేశ్ ఫోగట్ అనర్హత తర్వాత.. ఒలింపిక్ విలేజ్‌కు భారత రెజ్లర్ యాంటిమ్ పంఘల్ అక్రడిటేషన్ ని కూడా ఐఓఏ రద్దు చేసింది. వెంటనే పారిస్ వదిలి వెళ్ళమని నిర్వహకులు ఆదేశించారు. By Bhavana 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vinesh Phogat: కావాలనే తొక్కేశారు.. కానీ గెలుపు ఆమెదే.. వినేశ్ ఓ సంచలనం ఒలింపిక్స్ నుంచి అనర్హతకు గురయిన వినేశ్ ఫోగాట్..తన కెరియర్‌కు గుడ్‌బై చెప్పేసింది.ఇంక పోరాడలేను అంటూ తన తల్లికి క్షమాపణలు చెప్పింది. వినేశ్ ఆటలో ఓడిపోయి ఉండొచ్చు..దూరమయీ ఉండొచ్చు.కానీ ఆమె కోట్లమంది భారతీయుల్లో స్ఫూర్తిని నింపింది. వాళ్ళ మనసుల్లో విజేతగా ఎప్పటికీ నిలిచే ఉంటుంది. By Manogna alamuru 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn