New Update
1/5
వైజాగ్‌కి చెందిన నితీష్ కుమార్ రెడ్డి తక్కువ కాలంలోనే టీమిండియాలో చోట సంపాదించుకున్నాడు.
2/5
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సెంచరీ చేసి అందరిని ఆకట్టుకున్నాడు.
3/5
నితీష్ కుమార్ ఇటీవల తిరుమల వెళ్లాడు. మెకాళ్ల మీద తిరుపతి కొండ ఎక్కి ఏడు కొండల స్వామిని దర్శించుకున్నాడు.
4/5
అయితే తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్‌ను నితీష్ మర్యాద పూర్వకంగా కలిశాడు.
5/5
తాజా కథనాలు