/rtv/media/media_files/2025/03/24/TJTv8QTmUpV93FboTfeQ.jpg)
DV VS LSG
-
Mar 24, 2025 21:45 IST
కష్టాల్లో ఢిల్లీ క్యాపిటల్స్.. రెండు ఓవర్లకే 3 వికెట్లు
-
Mar 24, 2025 21:44 IST
ఆ కాసేపటికే అభిషేక్ పోరెల్ (0) డకౌట్
-
Mar 24, 2025 21:43 IST
శార్దూల్ ఠాకూర్ వేసిన 0.3 ఓవర్‌కు జేక్ ఫ్రేజర్ (1) ఔట్
ఢిల్లీ క్యాపిటల్స్ కు బిగ్ షాక్
-
Mar 24, 2025 21:43 IST
ఢిల్లీకి మొదటి ఓవర్‌లోనే షాక్
-
Mar 24, 2025 21:42 IST
ఢిల్లీ క్యాపిటల్స్ కు బిగ్ షాక్
-
Mar 24, 2025 20:36 IST
దూకుడుగా ఆడుతున్న నికోలస్ పూరన్ (54)హాఫ్ సెంచరీ బాదాడు.
-
Mar 24, 2025 20:33 IST
దూకుడుగా ఆడుతున్న మిచెల్ మార్ష్ (72; 36 బంతుల్లో) ఔటయ్యాడు.
-
Mar 24, 2025 20:05 IST
దంచికొడుతున్న మిచెల్ మార్ష్
-
Mar 24, 2025 20:04 IST
మిచెల్ మార్ష్ 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు.
-
Mar 24, 2025 19:56 IST
మొదటి వికెట్ కోల్పోయిన లక్నో మార్‌క్రమ్ (15) ఔటయ్యాడు
-
Mar 24, 2025 19:10 IST
ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది
వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరుగుతోన్న తొలి ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో బ్యాటింగ్ చేయనుంది.