/rtv/media/media_files/2025/03/04/pYSAazjPgoCiS9KYHgbt.jpg)
Champions Trophy Live Updates
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయింది. మార్నస్ లబుషేన్‌ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. 29 పరుగులు వద్ద లబుషేన్ పెవిలియన్ చేరాడు. 25 ఓవర్లలో ఆసీస్ స్కోర్ 125/3గా ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో షమీ రెండు క్యాచ్‌లు మిస్ చేశాడు. షమీ బౌలింగ్‌లో స్మిత్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. ఇంకోటి మ్యాచ్ ప్రారంభంలో ట్రావిస్ హెడ్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను కూడా షమీ పట్టలేకపోయాడు.
JADEJA STRIKES, WHAT A BOWLER 👌
— Subrata Biswas (@CricCrazySubs) March 4, 2025
- He traps Labuschagne! pic.twitter.com/2Grvgnm3cT