తెలంగాణ Revanth Reddy: బాలల దినోత్సవం వేళ.. సీఎం రేవంత్ గుడ్‌న్యూస్ విద్యార్థుల కలలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో రూ.5 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తామని పేర్కొన్నారు. By B Aravind 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: ఢిల్లీ కొత్త మేయర్‌గా ఆప్ నేత మహేశ్ ఖించి దేశ రాజధాని ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి విజయం సాధించింది. ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్ మహేశ్ కుమార్ ఖించి కొత్త మేయర్‌గా ఎన్నికయ్యారు. కేవలం మూడు ఓట్ల తేడాతో ఆప్ ఈ విజయాన్ని సొంతం చేసుకుంది. By Manogna alamuru 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srireddy: శ్రీరెడ్డి అరెస్ట్.. ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు! శ్రీరెడ్డిపై గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆమె పోస్టులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయంటూ తెలుగు మహిళా కన్వీనర్ ఆసిలేటి నిర్మల ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీ రెడ్డి అరెస్ట్ కాబోతుందనే ప్రచారం జోరందుకుంది. By srinivas 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Boeing: బోయింగ్‌లో భారీగా ఉద్యోగాల తొలగింపు...17వేల మంది ఎఫెక్ట్ ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ (Boeing) తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను భారీగా తొలగించేందుకు సిద్ధమైంది. దాదాపు 17,000 మంది సిబ్బందిని తొలగించనుంది. జనవరి తర్వాత వీరందరూ తమ ఉద్యోగాలను మానేయాల్సి ఉంది. By Manogna alamuru 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ గ్రూప్ -4 ఫైనల్ రిజల్ట్స్.. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల లిస్ట్ ఇదే! గ్రూప్-4 ఫైనల్ రిజల్ట్స్ ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తైనట్లు తెలుపుతూ.. ఉద్యోగాలకు ఎంపికైన 8084 మంది అభ్యర్థులు వివరాలను అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యంతరాలుంటే బోర్డును సంప్రదించాలని తెలిపారు. By srinivas 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ బీజేపీలో గందరగోళం.. లగచర్ల ఘటనపై ఒక్కో నేతది ఒక్కో మాట! లగచర్ల ఘటనపై కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అంటే.. పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేముందని ఎంపీ ఈటల రాజేందర్ స్టేట్మెంట్ ఇచ్చారు. వీరిద్దరి వ్యాఖ్యలకు భిన్నంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అంటూ కిషన్ రెడ్డి విమర్శించారు. By Nikhil 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్ ఏం పీక్కుంటావో పీక్కో.. అరెస్టుపై కేటీఆర్ సంచలనం సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అసమర్థతను, శాంతి భద్రతలను నియంత్రించండలో విఫలమైన ముఖ్యమంత్రి పనితనాన్ని దాచిపెట్టేందుకు పోలీసు వ్యవస్థ ఆయనకు ఒక ప్రైవేటు ఆర్మీలాగా పనిచేస్తోందని విమర్శించారు. By B Aravind 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ మార్ఫింగ్ ఫొటోలతో బెదిరింపులు.. చివరికి యువతి తలపై రాడ్డుతో దారుణం విశాఖపట్టణంలో ఓ ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. కశ్మీర్‌కు చెందిన నీరజ్ అనే యువకుడు ప్రేమ అంగీకరించలేదని ఓ యువతి పై దాడి చేశాడు. రాడ్డుతో అమ్మాయి తలపై బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలు కావడంతో యువతిని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. By Archana 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ రంజీలో దుమ్మురేపుతున్న షమీ.. ఆసీస్ టూర్ కు సిద్ధం! భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ రంజీలో దుమ్మురేపుతున్నాడు. బెంగాల్ తరఫున బరిలోకి దిగిన షమీ 4 కీలక వికెట్లు తీసి మధ్యప్రదేశ్ ను కుప్పకూల్చాడు. దీంతో ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు జట్టుతో చేరబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. By srinivas 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn