Pawan vs Volunteers: పవన్‌పై మండిపడుతున్న మహిళా వాలంటీర్లు.. జనసేన అధినేతలకు మహిళా కమిషన్ నోటీసులు
ఏపీలో మహిళల అదృశ్యాలకు వాలంటీర్లే కారణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన్ను చిక్కుల్లో పడేశాయి. తాజాగా ఏపీ మహిళా కమిషన్ పవన్‌కి నోటీసులు జారీ చేసింది. ఏలూరులో మహిళల మిస్సింగ్‌పై పవన్ చేసిన ఆరోపణలపై ఆధారాలివ్వాలని కోరింది.. 10 రోజులలో సమాధానం ఇవ్వాలని నోటీస్‌లో పేర్కొంది.
బంపర్ ఆఫర్..ఐఫోన్‌పై ఏకంగా 15వేలు తగ్గింపు..!!
మీరు ఐఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ బంపర్ ఆఫర్ మీకోసమే. ఐఫోన్ 14ప్లస్ అమెజాన్ లో 15వేల తగ్గింపు ధరతో లభిస్తోంది. మీరు ఐఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి సమయం. వెంటనే కొనుగోలు చేయండి.
Flipkart: ఫ్లిప్‌కార్ట్ అదిరే ఆఫర్..రూ.599తో సూపర్ ఫోన్..ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..!
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ రియల్‌మి సీ55 స్మార్ట్‌ఫోన్ ధరను అందుబాటులోకి తెచ్చింది. రూ.13,999గా ఉన్న ఈ ఫోన్ ధర ప్రస్తుతం 14డిస్కౌంట్‌తో రూ.11,999కు లభిస్తుంది. ఇక ఎక్స్ఛైంజ్తో రూ. 10,400 వరకు తగ్గింపు లభిస్తోంది. ఎక్స్ఛైంజ్లో ఈ ఫోన్‌ను కేవలం రూ. 599కే సొంతం చేసుకోవచ్చు.
హిమాచల్‌ప్రదేశ్‌లో వరద బీభత్సం..ఆ రికార్డ్ బ్రేక్...!!
భారీ వర్షాలు హిమాచల్ ప్రదేశ్ ను ముంచేత్తుతున్నాయి. భారీ వరదల కారణంగా భాక్రా నంగల్ డ్యామ్ వద్ద నీటి ప్రవాహం పెరిగింది. దీంతో మండి జిల్లాలో బియాస్ నదిపై కొండిచరియలు విరిగిపడ్డాయి. వరద ధాటికి వంతెనలో కొంత భాగం కొట్టుకుపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సామాన్య ప్రజానీకానికి తీవ్ర నష్టం వాటిల్లింది. చాలా మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరదల కారణంగా 14మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు విజ్నప్తి చేశారు.
దీదీకి సుప్రీం షాక్...మేనల్లుడికి బిగుస్తున్న ఉచ్చు..!!
బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు షాకిచ్చింది. టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ కేసులో దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి ఉపశమనం లభించలేదు. సీబీఐ, ఈడీ దర్యాప్తుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అభిషేక్ బెనర్జీ కోరుకుంటే, కేసును రద్దు చేసేందుకు హైకోర్టులో దరఖాస్తు చేసుకోవచ్చని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. కలకత్తా హైకోర్టు అభిషేక్‌పై విచారణకు ఆదేశించింది.
తానా సభల్లో తన్నుకున్న తెలుగు తమ్ముళ్లపై మండిపడ్డ బండ్ల గణేశ్
అగ్రరాజ్యమైన అమెరికా పేరు చెప్పగానే చాలామంది ప్రపంచ దేశాల్లో కెల్లా అత్యంత ధనిక దేశంగా చెప్పుకుంటారు. అంతే కాకుండా సాంకేతిక పరంగా మనతో పోలిస్తే చాలా సంవత్సరాలు ముందున్నారని చెప్పుకోవాలి. అలాంటి అమెరికాలో మన తెలుగోళ్లు మన జాతీయ జెండాను ఎగురవేస్తూ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంఘం మన జాతిని, గౌరవాన్ని, సంప్రదాయాలను అక్కడి ప్రజలకు చూపిస్తూ మన కీర్తిని చాటారు. అయితే దీనిపై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఘాటుగా స్పందించారు.
సినిమాలకు బ్రేక్ ఇవ్వడంపై స్పందించిన నటి సమంత
టాలీవుడ్ నటి సమంత సినిమాలకు కాస్త బ్రేక్ ఇవ్వనున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చిన విషయం మనందరికి తెలిసిందే. దీనిపై సమంత స్వయంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా.. సామ్ షేర్ చేసిన ఇన్ స్టా స్టోరీ చూస్తే మాత్రం అది ముమ్మాటికి నిజమని తెలుస్తోంది. ప్రస్తుతం సమంత పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
కడపలో ముగిసిన సీఎం జగన్ పర్యటన
ఏపీ సీఎం జగన్ నేడు కడప జిల్లాలో మూడో రోజు పర్యటించారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తొలుత సీఎం ఉదయం ఇడుపులపాయ నుంచి కడప ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల హెలిప్యాడ్ వద్దకు చేరుకోని ప్రజాప్రతినిధులతో సమావేశమైయ్యారు. అనంతరం రాజీవ్ మార్గ్ రోడ్డు, రాజీవ్ పార్కు అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. అక్కడ నుంచి బయలుదేరి కొప్పర్తి హెలిప్యాడ్‌కు చేరుకున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/national-news-india-lisa-is-the-first-ai-news-anchor-to-compete-with-real-anchors.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/cinema-thaman-s-updates-about-bro-guntur-kaaram-both-films-updates.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/pawan-mahila.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/iphone-14.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/FotoJet.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Himachal-pradesh.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/abhishek-benarjee.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/tollywood-producer-bandla-ganesh-responded-to-the-telugu-brothers-who-were-kicking-in-tana-sabhas.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/cinema-heroine-samantha-ruth-prabhu-shares-cryptic-note-after-announcing-one-year-break1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/CM-Jagan-visit-ended-in-Kadapa.jpg)