50ఏళ్లలో ఏనాడూ చూడని వర్షాలు..హిమాచల్‌ప్రదేశ్‌లో భయానక పరిస్థితులు..!!
భారీ వర్షాలు..ఉప్పొంగుతున్న నదులు...హిమాచల్ ప్రదేశ్ ను అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న కుండపోత వర్షానికి ప్రధాన నదులన్నీ ఉగ్రరూపం దాల్చాయి. పలు ప్రాంతాల్లో వంతెనలు, భవనాలు వరద ధాటికి కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ. 3వేల కోట్లకు పైగా ఆస్తినష్టం వాటిల్లిందని ఆ రాష్ట్రం సీఎం తెలిపారు. వరదల కారణంగా 17మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భయానక పరిస్ధితులు నెలకొన్నాయి. 24గంటల పాటు ప్రజల ఇళ్లలో నుంచి బయటకు రావద్దంటూ రెడ్ అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/bengal-election-results.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/himachal-rains.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Rains-in-AP-from-tomorrow.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/pawan-kalya-data.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/oppo.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/shahrukh.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/telangana-medical-student-commits-suicide-by-cutting-his-penis-in-secunderabad-gandhi-hospital.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/human-trafficking-5-scaled.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/jp-nadda.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/nps-account.jpg)