Scrolling Video: ఇంత బద్దకమా..? ఈ మాత్రం దానికి ఆడడం దేనికి..? ఆర్సీబీ ప్లేయర్‌పై ఫ్యాన్స్ ఫైర్.. మేజర్ క్రికెట్ లీగ్‌లో భాగంగా శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, సియాటెల్ ఆర్కాస్ మధ్య మ్యాచ్‌లో ఫిన్ అలెన్ రనౌట్‌కి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. కేవలం 10 బంతుల్లోనే 28 పరుగులు చేసిన ఫిన్ అలెన్..లేజీగా పరుగు పూర్తి చేసేందుకు ప్రయత్నించి మూల్యం చెల్లించుకున్నాడు. By Trinath 17 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వందే భారత్ రైలులో అగ్నిప్రమాదం..తప్పిన ప్రాణనష్టం..!! వందేభారత్ రైలు కోచ్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. రాణి కమలపాటి రైల్వే స్టేషన్ నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్తున్న వందే భారత్ రైలుకు చెందిన సీ-14 కోచ్ బీనా స్టేషన్ సమీపంలో మంటలు చెలరేగాయి. కోచ్‌లో 36 మంది ప్రయాణికులు ఉండగా ఉదయం 7 గంటలకు కుర్వాయి కైతోరా వద్ద రైలును ఆపి కిందకు దించారు. కోచ్ బ్యాటరీలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. By Bhoomi 17 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ పాకిస్తాన్లో హిందూ దేవాలయం ధ్వంసం..24గంటల్లో రెండో ఘటన..!! పాకిస్తాన్ లో మరో హిందూదేవాలయాన్ని ద్వంసం చేశారు దండగులు. కరాచీలోని 150ఏళ్ల పురాతన ఆలయంపై దాడికి పాల్పడ్డారు. తాజాగా సింధ్ లోని కాష్మోర ఆలయంపై రాకెట్లతో దాడి జరిగింది. By Bhoomi 17 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Budget Mobile: రూ.8,099కే అదిరే స్మార్ట్‌ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎన్ని రోజులు స్టాండ్‌బై ఉంటుందో తెలుసా? స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తునే ఉండగా..గతవారం రిలీజైన ఐటెల్ పీ40 ప్లస్ అమెజాన్‌లో 19 శాతం డిస్కౌంట్‌తో రూ.8,099కే లభిస్తోంది. EMI ఆప్షన్ ద్వారా నెలకు రూ.387కి చెల్లింపు ధరలో కూడా అందుబాటులో ఉంది. By Trinath 17 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మా వద్ద క్లస్టర్ బాంబులు ఉన్నాయ్..ఎప్పుడైనా ఉపయోగిస్తాం..!! అమెరికా నుంచి ఉక్రెయిన్ కు క్లస్టర్ బాంబులు వచ్చినంతమాత్రాన మాకెలాంటి భయం లేదని..మా వద్ద కూడా కావాలనినన్ని క్లస్టర్ బాంబులు గుట్టగుట్టలుగా ఉన్నాయని..వాటిని ఎప్పుడైనా ప్రయోగించే హక్కు తమకు ఉందన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. రష్యా దండయాత్ర నేపథ్యంలో మొదట్నుంచీ గట్టి మద్దతిస్తున్న అమెరికా...తాజాగా క్లస్టర్ బాంబులను ఉక్రెయిన్ కు అందజేసింది. అవి తమ దేశానికి చేరాయంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించిన నేపథ్యంలో పుతిన్ స్పందించడం చర్చనీయాంశంగా మారింది. By Bhoomi 17 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ప్రమాదకర స్థాయిలో యమునా నది...వరద నీటిలో ఎర్రకోట, తాజ్ మహల్..!! భారీ వర్షాలు ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భారీ వర్షాలకు తోడుగా వరదలు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనితోడుగా యమునా నది ఉప్పొంగి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. ప్రస్తుతం యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి పడిపోయింది. By Bhoomi 17 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ New Mobiles: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్‌కి కౌంట్‌డౌన్..రిలీజ్ ఎప్పుడంటే..? నథింగ్ ఫోన్ (2) ఫస్ట్ సేల్ జూలై 21న ప్రారంభం కానుంది. ఈ కొత్త 5G ఫోన్ ప్రారంభ ధర రూ. 44,999గా ఉండనుంది. యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి సరికొత్త నథింగ్ ఫోన్‌ను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ బ్యాంక్ కార్డ్‌లపై రూ.3వేలు డిస్కౌంట్ ఆఫర్ అందించనుంది. దాంతో ఈ కొత్త నథింగ్ ఫోన్ ప్రభావవంతంగా ధరను రూ.41,999కి తగ్గిస్తుంది. By Trinath 17 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ బీజేపీని ఢీ కొట్టేందుకు నేడు బెంగుళూరులో ప్రతిపక్షాల భేటీ..రంగంలోకి సోనియాగాంధీ..!! ప్రతిపక్షాలు తమ బలాన్ని చాటేందుకు రెడీ అవుతున్నాయి. ఈసారి కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ప్రతిపక్షపార్టీల సమావేశానికి 24 పార్టీలు హాజరు కానున్నాయి. జూన్ లో బీహార్ సీఎం, జనతాదళ్ అధినేత నితీశ్ కుమార్ ఏర్పాటు చేసిన సమావేశానికి కాంగ్రెస్ తోపాటు 15 పార్టీలు హాజరైన సంగతి తెలిసిందే. కాగాజూలై 17 నుంచి బెంగళూరులో రెండు రోజుల పాటు జరగనున్న ప్రతిపక్ష పార్టీ సమావేశం ద్వారా అధికార కూటమికి సవాల్ విసిరేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. ప్రతిపక్షాల పాట్నా సమావేశం తర్వాత నేషనిస్టు కాంగ్రెస్ పార్టీలో చీలక తీసుకొచ్చి...మహారాష్ట్ర సర్కార్ లో చేర్చుకుని గట్టిషాకిచ్చిన అధికార పక్షానికి ఏమాత్రం బలం తగ్గలేదని మరింత పెరిగిందని తెలిపేందుకు ఈ సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. By Bhoomi 17 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం అమెరికాలో కాల్పుల కలకలం... మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హతం..!! అమెరికాలోని అట్లాంటా సమీపంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను పోలీసులు కాల్చిచంపారు. నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో భాగంగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. By Bhoomi 17 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn