రాజకీయాలు కేసీఆర్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి క్యూ కట్టిన బీఆర్ఎస్ నాయకులు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నవేళ టీకాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు పలువురు బీఆర్ఎస్ నాయకులు. ఇల్లందు నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు జరిగాయి. By Vijaya Nimma 17 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ దిండు కింద మొబైల్ పెట్టుకుని పడుకుంటున్నారా? నరకానికి ఎంట్రెన్స్ దొరికినట్లే..!! మనలో చాలామందికి ఉదయం నిద్రలేచి నుంచి మొదలు..రాత్రి పడుకునేంత వరకు మొబైల్ చూడటం అలవాటు. మొబైల్ చూడకుండా ఒకసెకను కూడా ఉండలేనివారు ఎందరో ఉన్నారు. అయితే మొబైల్ చూసిన తర్వాత చాలా మంది దిండు కింద పట్టుకునే అలవాటు చాలా మందిలో ఉంటుంది. దాని వల్ల ఎలాంటి పర్యావసనాలు ఎదుర్కోవల్సి వస్తుందో తెలుస్తే...జీవితంలో మరోసారి అలాంటి తప్పు చేయరు. By Bhoomi 17 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన తెలుగు రాష్ట్రాల్లోకి లేటుగా ఎంట్రీ ఇచ్చిన మేఘాలతో రోజుకోలాగా వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. పొద్దున ఎండలు కొడుతూ సాయంత్రం పూట మాత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి రాత్రుల్లు వానలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఆవర్తనం కారణంగా.. మరో రెండ్రోజుల పాటూ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయవ్య ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం మూలంగా పశ్చిమం నుంచి తెలంగాణలోకి గాలులు వేగంగా వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రెండ్రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్సుందని ఐఎండీ తెలిపింది. By Shareef Pasha 17 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నరసరావుపేటలో టెన్షన్ టెన్షన్.. 144 సెక్షన్ విధింపు పల్నాడు జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న పరిస్థితి ఉంది. నరసరావుపేటలో జరిగిన కొట్లాటతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని 144 సెక్షన్ విధించారు. ఆదివారం సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో.. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. By Vijaya Nimma 17 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ పాపం.. బ్రావో చెలరేగినా చెన్నై ఫ్రాంచైజీకి దక్కని విజయం! మేజర్ లీగ్ క్రికెట్ (ఎం.ఎల్.సీ) - 2023 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజికి చెందిన టెక్సాస్ సూపర్ కింగ్స్‌కు తొలి పరాజయం ఎదురైంది. వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టెక్సాస్ 6 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో(39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76 నాటౌట్) ఎంత పోరాటం చేసి ఇన్నింగ్స్ ఆడినా మ్యాచ్‌ను గెలవలేకపోయింది. By Shareef Pasha 17 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ విపక్షాల భేటీకి శరద్ పవార్ దూరం?..కారణం ఇదేనా..!! బెంగళూరులో నేటి నుంచి ప్రారంభమయ్యే రెండు రోజుల ప్రతిపక్షాల సమావేశానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ హాజరుకావడం లేదు. అయితే రేపు జరిగే సమావేశానికి ఆయన, ఆయన కుమార్తె సుప్రియా సూలే హాజరయ్యే అవకాశం ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేందుకు ఐక్య ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో నిమగ్నమైన అగ్రనేతల్లో పవార్ ఒకరు. By Bhoomi 17 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 2,400 సంస్థల్లో జాబ్స్.. అప్లై చేసుకోండిలా..! ఉద్యోగాల కోసం వేటలో ఉన్న ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది టీసీఎస్. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం కోర్సుల్లో ఉన్న విద్యార్థులకు నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ (NQT)ను నిర్వహిస్తుంది. TCS - NQTలో అర్హత సాధించిన వారికి దేశవ్యాప్తంగా ఉన్న టీసీఎస్ సంస్థలతో పాటు మరో 2,400 సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. By Trinath 17 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం మీరు ఫేస్బుక్ వాడుతున్నారా.. అయితే ఇలా మోసపోకండి! స్మార్ట్ ఫోన్ వాడకం విస్తృతం అయ్యే కొద్దీ మోసపోయ్యే వాళ్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. సోషల్‌మీడియా వేదికగా జరుగుతున్న దారుణాలే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. విషయం ఏంటన్నది తెలుసుకోకుండా క్లిక్ చేశావా అంతే సంగతి. ముక్కు.. ముఖం తెలియని వ్యక్తులు సహాయం చేస్తాను అంటే అస్సలు నమ్మొద్దు.. అంతేకాదు డబ్బులు విషయం అయితే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫోన్‌కి తరుచు వచ్చే లింకులను క్లిక్ చేశారా మీరు మోసపోయినట్లే. అటు ఫేస్‌బుక్‌లోనూ మోసపూరీత యాడ్లు పెరిగిపోయాయి. ఓ మాయగాడి మాటలు నమ్మి డబ్బులు పొగొట్టుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. By Vijaya Nimma 17 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ, తెలంగాణ మధ్య నడిచే పలు రైళ్లు రద్ధు, కారణం ఇదే..! ఈవారం రోజులు తెలుగు రాష్ట్రాల్లో మీరు ట్రైన్ జర్నీ చేయాలనుకుంటున్నారా.. అయితే మీకో బ్యాడ్ న్యూస్. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఎందుకైనా మంచిది ఈ టైంలో మీ ట్రావెల్‌ని పోస్ట్‌పోన్ చేసుకుంటే బెటర్.. తెలంగాణ, ఏపీల మధ్య రద్దయిన రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. By Shareef Pasha 17 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn