బిజినెస్ Business Ideas:పెట్టుబడి తక్కువ..ఆదాయం ఎక్కువ..జాబ్ చేస్తునే లక్షలు సంపాదించుకునే ఐడియా..!! తక్కువ పెట్టుబడితో లక్షలు సంపాదించే వ్యాపారాలెన్నో ఉన్నాయి. ఉద్యోగం చేస్తూనే అదనపు ఆదాయం కోసం వ్యాపారం ప్రారంభించవచ్చు. అలాంటి వ్యాపారాలు ఈ ఎపిసోడ్ మీకోసం పరిచయం చేస్తున్నాం. By Bhoomi 18 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Layoffs: ఇది నిజంగా ఘోరం భయ్యా.. జాబ్‌లో నుంచి పీకేసి అన్ని మాటలంటారా? ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం కారణంగా ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఇప్పటికే పలు టెక్ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగించగా, తాజాగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగుల్లో కోత పెట్టింది. అమెజాన్ ఫార్మసీ బిజినెస్ యూనిట్‌లోని ఉద్యోగులను తొలగించింది. తమ బిజినెస్ గ్రోత్ కోసమే ఈ పని చేసినట్టు అమెజాన్ తెలిపింది. By Trinath 18 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ అస్పర్టేమ్తో క్యాన్సర్ మాత్రమే కాదు..ఈ వ్యాధులూ తప్పవు...!! అస్పర్టేమ్ అనేది చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే కృత్రిమ స్వీటెనర్. ఇది చక్కెర కంటే తియ్యగా ఉంటుంది. అయితే ఇటీవల డబ్ల్యూహెచ్ఓ అస్పర్టమే క్యాన్సర్ కారణం అవుతుందని వెల్లడించింది. అయితే అస్పర్టేమ్ వల్ల క్యాన్సర్ మాత్రమే కాదు ఇతర తీవ్ర వ్యాధులను కూడా ఎదుర్కోవల్సి ఉంటందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. By Bhoomi 18 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ యాంటీ డ్రోన్లతో అయోధ్య రామమందిరానికి కాపలా..!! అయోధ్యలోని రామజన్మభూమి భద్రతలో హై టెక్నాలజీని వినియోగించనున్నారు. డ్రోన్ దాడి నుండి రామ మందిరాన్ని రక్షించడానికి యాంటీ-డ్రోన్ టెక్నాలజీ కూడా ఇక్కడ మొదటిసారిగా ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు ఆలయంలో హై కెపాసిటీ సీసీ కెమెరాలతో పాటు ఇతర సాంకేతిక పరికరాలను కూడా వినియోగించనున్నారు. By Bhoomi 18 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కన్నుమూత..!! కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ కన్నుమూశారు. తన తండ్రి మరణాన్ని ఊమెన్ చాందీ కుమారుడు వెల్లడించారు. ఉమెన్ చాందీ కేరళకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. 1970 నుంచి రాష్ట్ర అసెంబ్లీకి పుత్తుపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 నుంచి ఆయన అనారోగ్య సమస్యలో బాధపడుతున్నారు. By Bhoomi 18 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మళ్లీ పెరిగిన యమునా నీటి మట్టం..కొనసాగుతోన్న వరద ముప్పు..!! దేశ రాజధాని ఢిల్లీ ఇంకా జలదిగ్భందంలోనే ఉంది. సోమవారం యమునా నది నీటి మట్టం తగ్గినట్లే తగ్గి...మరోసారి భారీగా పెరిగింది. దీంతో ఢిల్లీ మరోసారి వరదముంపును ఎదుర్కొవల్సి వస్తుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వరదనీటిలో చిక్కుకున్నాయి. అటు వరద బాధితులు సహాయక శిబిరాల్లోనే ఉండాలని కేబినెట్ మంత్రి అతిషి విజ్ఞప్తి చేశారు. యమునా నది నీటిమట్టం పెరగడం వల్ల ఢిల్లీలో ఎలాంటి ప్రమాదం లేదని ఆయన ట్వీట్ చేశారు. హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం కురిసిన భారీ వర్షాల కారణంగా యమునా నది నీటిమట్టం స్వల్పంగా పెరిగిందని తెలిపారు. By Bhoomi 18 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ తగ్గేదేలే అంటోన్న ఎన్డీఏ..ప్రతిపక్షాలకు ధీటుగా 38పార్టీలతో సమావేశం..!! దేశంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. రానున్న లోకసభ ఎన్నికలను ద్రుష్టిలో ఉంచుకుని అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేస్తూ ఇప్పటికే ప్రతిపక్షపార్టీలన్నీ ఏకమయ్యాయి. అటు ఎన్డీఏ కూడా తన మిత్రపక్షాలతో సమావేశం అవుతోంది. ఈ రెండు కూటమలు కూడా నేడు సమావేశం కానున్నాయి. ప్రతిపక్షాలు కర్నాటక రాజధాని బెంగళూరులో సమావేశం అయితు..ఎన్డీఏ 38పార్టీలతో దేశ రాజధాని ఢిల్లీలో సమావేశం అవుతోంది. By Bhoomi 18 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Salaar: రిలీజ్‌కు ముందే నయా రికార్డులు క్రియేట్ చేస్తోన్న 'సలార్' యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం 'సలార్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్ అభిమానులకు పూనకాలు తెప్పించింది. రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇండియా బాక్సాఫీస్ రికార్డులు బద్ధలుకావడం ఖాయమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. తాజాగా అమెరికాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. By BalaMurali Krishna 17 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఇదేం అభిమానం రా బాబూ.. పవన్‌కు ఎలా స్వాగతం చెప్పాడంటే.. By BalaMurali Krishna 17 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn