ప్రపంచంలోనే అత్యంత పురాతన ఏనుగుగా 'వత్సల'.. గిన్నిస్ రికార్డు వరించే ఛాన్స్
ఇండియాలోని ఓ ఏనుగు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోనుంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయస్సు గల గజరాణిగా చరిత్రలో నిలవనుంది. ఇందుకోసం ల్యాబ్ పరీక్ష కూడా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
సెహ్వాగ్‌ను ఔట్ చేయడంపై పాక్ బౌలర్ వెటకారం.. ఇచ్చిపడేస్తున్న భారత్ అభిమానులు
ప్రపంచ క్రికెట్ భీకర ఆటగాళ్లలో టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరు తప్పకుండా ఉంటుంది. ఎలాంటి బౌలరైనా సరే భయమనేది లేకుండా ధాటిగా ఆడుతూ బౌండర్లీ సాధిస్తాడు. ముఖ్యంగా పాకిస్థాన్ బౌలర్లను అయితే ఊచకోత కోసేవాడు. అలాంటి వీరేంద్రుడు గురించి ఓ మాజీ పాక్ బౌలర్ వెటకారపు వ్యాఖ్యలు చేయడం వైరల్ అవుతోంది.
క్రిమియా వంతెనపై వరుస పేలుళ్లు, ఇద్దరు మృతి..
క్రిమియన్ ద్వీపకల్పాన్ని రష్యాలోని క్రాస్నోడార్ ప్రాంతానికి కలిపే రష్యా నిర్మించిన వంతెనపై పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఇందులో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడింది. వంతెనపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయిందని ఉక్రెయిన్‌లోని మీడియా ఓవర్పాస్లో పేలుళ్లు సంభవించినట్లు పలు వార్తా సంస్థలు తెలిపారు.
తెలంగాణ సీఎంపై కేసు పెట్టిన ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భద్రాచలం పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఫిర్యాదు చేశారు. సీఎం ఇచ్చిన హామీ ప్రకారం ఇండ్లు కట్టించి ఇవ్వలేదని, భద్రాచలం దేవాలయాన్ని అభివృద్ధి చేయలేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. భద్రాచలం నియోజకవర్గంలో సీతారామచంద్రస్వామికి కళ్యాణానికి మొదటిసారి వచ్చినప్పుడు రూ. 100 కోట్లతో రామాలయం అభివృద్ధి చేస్తానని చెప్పి మాట తప్పారని ఎమ్మెల్యే పొదెం వీరయ్య చెప్పారు.
మహిళల జోలికొస్తే చెప్పులతో కొడతాం.. వైసీపీ నేతలకు అనిత హెచ్చరిక
తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు.. మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత వైసీపీ నేతలు, కార్యకర్తలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇక నుంచి మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే చెప్పులతో కొడతామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ మహిళా నేతల ఆధ్వర్యంలో విజయవాడ దుర్గమ్మ గుడి దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు.
MLC: దెబ్బకి ఆర్సీబీ గుర్తొచ్చింది భయ్యా.. బాబోయ్.. 50రన్స్‌కి ఆలౌటయ్యారు..!
మేజర్ లీగ్ క్రికెట్(MLC)టోర్నీలో కేకేఆర్ ప్రాంచైజీ లాస్ ఏంజిల్స్ నైట్‌రైడర్స్ 50పరుగులకే ఆలౌట్ అయ్యింది. ముంబై ఇండియన్స్ జట్టు MIన్యూయార్క్‌తో జరిగిన మ్యాచులో 50 పరుగులకే కుప్పకూలిన నైట్‌రైడర్స్.. 105 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.
జాజికాయతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
జాజికాయ ఒక శక్తివంతమైన మసాలా దినుసు. ఇందులో ఎన్నో దివ్య ఔషధ గుణాలున్నాయి. ఇది ప్రభావంలో వేడిని కలిగిస్తుంది. అయితే ఈ మసాలా దినుసులో యాంటీ డయాబెటిక్, యాంటీ క్యాన్సర్ గుణాలు అధికంగా ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆహారం తిన్న తర్వాత మీ రక్తంలో చక్కెర స్థాయి 200 ఎంజీ/డీఎల్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, మీకు మధుమేహం ఉన్నట్టు. అలాంటివారు ఈ మసాలాను రోజువారిగా తీసుకోవచ్చని వైద్యులు వెల్లడించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/prabas-feg-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/jana-feg-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/elephant-feg-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/sehw-feg-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/news-international-two-killed-in-blasts-on-crimean-bridge-viral-video.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/telangana-breaking-news-congress-mla-podem-veeraiah-lodged-a-complaint-against-cm-kcr-at-bhadrachalam-police-station1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/anitha-feg-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/telanagana-state-free-power-supply-hot-comments-on-pcc-chief-revanth-fire-on-minister-errabelli-dayakar-rao-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/jio-fet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/life-style-health-tips-amazing-benefits-of-nutmeg-powder-useful-anti-acidents-jpg.webp)