యూపీలో గంగమ్మ ఉగ్రరూపం..13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలకు గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. అటు కొండచరియలు విరిగిపడి పలు చోట్ల రహదారులు మూతబడ్డాయి. అంతేకాకుండా భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. నదులు ఉప్పొంగడంతో వరదలు సంభవించి జనజీవనం అస్తవ్యస్తమైంది. అటు ఢిల్లీలో యమునా నది ఇంకా ప్రమాదకర స్థాయిపైనే ప్రవహిస్తుండగా.. ఇప్పుడు యూపీలో గంగానది ఉగ్రరూపం దాల్చింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/kedar-feg-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Gangamma-is-violent-in-UP.-Orange-alert-for-13-districts-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-17-at-3.36.18-PM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/BiggBossTelugu71689071972000-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/national-news-sports-yashasvi-jaiswals-father-participates-in-kanwar-yatra-emotional-video2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/POONAM-FEG-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/australian-caste-away-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/national-news-child-sleeping-at-railway-station-kicked-by-policeman-in-up-railways-responds-on-viral-video-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/sonia-feg-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/indian-army-jpg.webp)