పొంగులేటి ల్యాండ్ కబ్జా లొల్లి.. స్వాధీనం చేసుకుంటామన్న అధికారులు.. న్యాయపోరాటం చేస్తామన్న మాజీ ఎంపీ...!
ఇటివలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఇరిగేషన్ అధికారులు ఝలక్ ఇచ్చారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బ్రదర్ ప్రసాద్‌రెడ్డికి సంబంధించిన ల్యాండ్‌లో నాగార్జున సాగర్ ప్రాజెక్టకు చెందిన 21.50గుంటల స్థలం ఉందని..ఇది కబ్జా చేశారని ఇప్పటికే తేల్చిన అధికారులు..ఆ స్థలాన్ని తిరిగి టేకోవర్ చేసేందుకు సిద్ధమయ్యారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/sc-agrees-to-hear-on-july-21-appeal-of-congress-leader-rahul-gandhi-in-defamation-case-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ponguleti-fet-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/rain-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/snake-garden-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/FotoJet-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ap-news-ongole-tollywood-hero-jr-ntr-fans-give-big-shock-to-nara-lokesh-in-ongole-padayatra-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Uttarakhand-Nine-passengers-killed-after-mini-bus-falls-into-gorge-in-Uttarkashi.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/adani-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/kerala-salem-fet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/bribe-jpg.webp)