విజయవాడలో బీభత్సం.. విరిగిపడ్డ కొండచరియలు
విజయవాడలో కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు కారణంగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుపై కొండ చర్యలు వీరిగి పడడంతో ఘాట్రోడ్ను రాత్రికి రాత్రికి అధికారులు మూసివేశారు. భక్తులకు కనకదుర్గ నగర్లోని లిఫ్ట్ మార్గం ద్వారా దర్శన సౌకర్యం కల్పిస్తునట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/bro-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/vjwad-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Musi-River-300x225.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/sindhu-madar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/SAMSUNG-M3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/heavy-rains-in-khammam-combined-dist-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/SPACE-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/icc-imposes-two-match-ban-on-team-india-women-team-captain-harman-preet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ttd-fet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/HEAVY-RAINS-2-jpg.webp)