నేషనల్ స్పైస్‌జెట్‌లో భీకరమంటలు, కాలి బూడిదైన విమానం...!! ఢిల్లీ విమానాశ్రయంలో స్పైస్‌జెట్ విమానం మంటల్లో చిక్కుకుంది. అకస్మాత్తుగా భారీ మంటలు చెలరేగడంతో విమానం కాలి బూడిదయ్యింది. మంగళవారం ఆగి ఉన్న స్పైస్‌జెట్ విమానంలో మంటలు చెలరేగాయి. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. By Bhoomi 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఐఆర్సీటీసీ సర్వర్ లోపంతో ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్సైట్, అప్లికేషన్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకునే ఫ్యాసెంజర్స్ మంగళవారం(25-07-2023) సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నారు.ఇండియన్ రైల్వేస్ యొక్క ఇ-టికెటింగ్ విభాగం IRCTC అందుబాటులో లేకపోవడానికి సాంకేతిక కారణాలే కారణమని ఇండియన్ రైల్వే పేర్కొంది. By Shareef Pasha 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 'ఇండియా' అంటే ఎన్డీయే గుండెల్లో గుబులు.. సీఓటర్ సర్వేలో తేలిన నిజాలు ప్రతిపక్షాల కూటమి ' ఇండియా' .. బీజేపీ నేతృత్వం లోని ఎన్డీయేకి షాకివ్వనుందా ? కాంగ్రెస్ ఆధ్వర్యం లోని 26 విపక్షాలతో కూడిన ఈ 'గ్రాండ్ అలయెన్స్' 2024 లోక్ సభ ఎన్నికల్లో కమలనాథులను 'ఇబ్బంది' పెట్టనుందా ? ప్రధాని మోడీ ప్రభుత్వానికి పెను సవాలుగా మారనుందా ? ఏబీపీ సి-ఓటర్ సర్వేలో తేలిన ఫలితాలు కాస్త అటూ ఇటూగా అవుననే అంటున్నాయి. By M. Umakanth Rao 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ సింగపూర్ లో 20 ఏండ్ల తర్వాత తొలిసారి మహిళకు ఉరి...! సింగపూర్‌లో సుమారు 20 ఏండ్ల తర్వాత తొలిసారిగా ఓ మహిళకు ఉరిశిక్ష విధించ బోతున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో సారిదేవి(45)ను ఈ నెల 28న ఉరి తీయనున్నారు. ఆమెతో పాటు ఇదే కేసులో మరో వ్యక్తి(56)ను ఈ నెల 26న చాంగీ జైలులో ఉరి తీయబోతున్నట్టు అధికారులు వెల్లడించారు. By G Ramu 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ విపక్షాలకు అమిత్ షా లేఖ....! విపక్ష పార్టీలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా లేఖ రాశారు. మణిపూర్ అల్లర్లపై పార్లమెంట్ లో నెలకొన్న గందరగోళానికి ముగింపు పలకాలని లేఖలో విపక్షాలను ఆయన కోరారు. సభలో గందర గోళ పరిస్థితుల నేపథ్యంలో పలు కీలకమైన బిల్లులపై చర్చ జరగుకుండా ఆగి పోతోందని ఆయన లేఖలో తెలిపారు. By G Ramu 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నెల్లూరు రూరల్ టీడీపీ ఇంఛార్జిగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ అక్కున చేర్చుకుంది. ఇప్పటికే ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరి చురుగ్గా పనిచేస్తున్నారు. తాజాగా శ్రీధర్ రెడ్డిని నెల్లూరు రూరల్ నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జిగా నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది. By BalaMurali Krishna 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన అల్జీమర్స్ రోగిని గుర్తించిన పరిశోధకులు అల్జీమర్స్ అనేది ఒక రకమైన మతిమరుపు వ్యాధి.ఇది కాలక్రమేణ మనుషులపై దాని ప్రభావాన్ని చూపుతోంది.ప్రారంభ దశలో ఈ వ్యాధిని మనం పూర్తిగా గుర్తించలేం.ఇది సోకిన వ్యక్తి జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యంపై దాని ప్రభావాన్ని చూపి నెమ్మదిగా జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది.ఇటీవల చైనా పరిశోధకులు ప్రపంచంలోని అతి పిన్న వయస్కుడైన 19 ఏళ్ల అల్జీమర్స్ రోగిని గుర్తించారు. By Shareef Pasha 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కోడికత్తి కేసులో సీఎం జగన్‌కు ఎదురుదెబ్బ విజయవాడ ఎన్ఐఏ కోర్టులో సీఎం జగన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కోడికత్తి కేసులో మరింత లోతుగా దర్యాప్తుచేయాలని జగన్ తరపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. తదుపరి విచారణను ఆగస్టు ఒకటి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. By BalaMurali Krishna 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling తెలంగాణలో రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవులు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం, గురువారం రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. By BalaMurali Krishna 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn