AP Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలపై సజ్జల క్లారిటీ!

ఏపీలో ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు సజ్జల రామకృష్ణ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీలో ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన తాము సిద్ధమని స్పష్టం చేశారు.

New Update
Sajjala: సజ్జలకు బిగ్ షాక్.. సీఐడీకి ఫిర్యాదు!

Sajjala Comments on AP Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న చర్చలకు ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణ (Sajjala Ramakrishna Reddy) క్లారిటీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీలో ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ఎప్పుడు వెళ్తారో తనకు తెలియదని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన తాము సిద్ధమని తేల్చి చెప్పారు. (వార్త అప్డేట్ అవుతోంది)

ALSO READ: తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్.. భారీగా మోహరించిన పోలీసులు

Advertisment
Advertisment
తాజా కథనాలు