Kalki 2898 Trailer: ఈసారి ప్రిపేరై వచ్చాను.. అస్సలు ఓడిపోను: దద్దరిల్లిన కల్కీ ట్రైలర్!

ప్రభాస్ అప్ కమింగ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ సెకండ్ ట్రైలర్ రిలీజైంది. ‘ఈసారి బాగా ప్రిపేరై వచ్చాను. అస్సలు ఓడిపోను. చూసుకుందాం’ రా అంటూ శత్రువుకు ప్రభాస్ సవాల్ చేయడం సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది.

New Update
Kalki 2898 Trailer: ఈసారి ప్రిపేరై వచ్చాను.. అస్సలు ఓడిపోను: దద్దరిల్లిన కల్కీ ట్రైలర్!

Prabhas: ప్రభాస్ అప్ కమింగ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ సెకండ్ ట్రైలర్ రిలీజైంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలుండగా తాజాగా విడుదైన రెండో ట్రైలర్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచేసింది. ప్రభాస్ చెప్పే డైలాగ్‌లు అభిమానులను అట్రాక్ట్ చేస్తున్నాయి.

‘ఈసారి బాగా ప్రిపేరై వచ్చాను. అస్సలు ఓడిపోను. చూసుకుందాం’ రా అంటూ సవాల్ చేయడం సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. మొదటి ట్రైలర్‌లో చూపించని చాలావరకు సీన్స్, స్టోరీని ఇందులో చూపించారు. కల్కిలో సీతారామం బ్యూటి మృణాల్ ఠాకూర్ నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది. దీపికా, అమితాబ్ వంటి స్టార్ నటుడు ఇందులో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు