రాజకీయాలు Sitaram Echuri : పోరాట యోధునికి చివరి నివాళులు! సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం మధ్నాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. అభిమానుల సందర్శనార్థం ఏచూరి పార్థివదేహాన్ని ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్‌కు శనివారం తీసుకువచ్చారు. అక్కడ ఆయనకు పలువురు నివాళులర్పిస్తున్నారు. By Bhavana 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: కౌన్ బనేగా కరోడ్‌పతి లో పిఠాపురం ఎమ్మెల్యే పై ప్రశ్న! కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రస్తుతం 16 వ సీజన్ రన్ అవుతుంది.తాజాగా జరిగిన ఎపిసోడ్లో బిగ్‌బీ ఓ కంటెస్టెంట్‌ను ఏపీ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్‌కు సంబంధించిన ప్రశ్నను అడగటం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. By Bhavana 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: చంద్రబాబును ఇమిటేట్ చేసిన జగన్ సీఎం చంద్రబాబు, మంత్రి నిమ్మల రామానాయుడిని మాజీ సీఎం జగన్ ఇమిటేట్ చేశారు. ఈ రోజు పిఠాపురంలో పర్యటించిన జగన్.. మీకు 15 వేలు.. మీకు 15 వేలు.. అంటూ చంద్రబాబు ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Nikhil 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రజకార్లను తరిమికొట్టిన భారత సైన్యం.. 76 ఏళ్ల క్రితం ఇదే రోజు ఏమైందంటే? 1948 సెప్టెంబర్ 13న మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి నాయకత్వంలో భారత సైన్యం మూడు వైపుల నుంచి హైదరాబాదును ముట్టడించింది. ఈ సైనిక చర్య నిజాంని రాష్ట్రం నుంచి తరమికొట్టేలా చేసింది. ఇదంతా 5 రోజుల్లోనే ముగిసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Nikhil 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఇది రేవంత్ దాడే.. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన ఉంది: హరీష్ రావు గాంధీనీ నిన్న హౌస్ అరెస్ట్ చేసి ఉంటే ఇంత జరిగేది ఉండేది కాదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గాంధీకి ఎస్కార్ట్ ఇచ్చి మరీ దాడికి పంపారు.. ఇది ముమ్మాటికీ రేవంత్ చేసిన దాడే అంటూ మండిపడ్డారు. రేవంత్ పాలన ఎమర్జెన్సీ పాలనల ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. By B Aravind 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సిగ్గు, శరం, లజ్జ, మానం ఉంటే.. మరోసారి రెచ్చిపోయిన కౌశిక్ రెడ్డి! సిగ్గు, శరం, లజ్జ, మానం ఉంటే దానం నాగేందర్ ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఆంధ్ర సెటిలర్స్ పై తనకు గౌరవం ఉందన్నారు. గాంధీపై తాను చేసిన వ్యాఖ్యలు కేవలం ఆయనను ఉద్దేశించినవేనని స్పష్టం చేశారు. By Nikhil 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ బీఆర్ఎస్ నేతల అరెస్ట్.. పోలీసులకు రేవంత్ సంచలన ఆదేశాలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు బీఆర్ఎస్ కీలక నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. By Bhavana 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: పాలిటిక్స్ లో మళ్లీ యాక్టీవ్ అయిన రోజా.. ఆ నేతలు ఔట్! నగరిలో గత ఎన్నికల్లో రోజాకు వ్యతిరేకంగా పని చేసిన నాయకులపై హైకమాండ్ వేటు వేసింది. ఇందులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడైన కేజే కుమార్ ఉన్నారు. సీఎం జగన్ తో రోజా భేటీ అయ్యి.. 24 గంటలు కూడా కాకముందే వీరిపై వేటు పడడం చర్చనీయాంశమైంది. By Nikhil 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Big Breaking: కేజ్రీవాల్ కి బెయిల్ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒక పిటిషన్లో, కేజ్రీవాల్ బెయిల్ కోరుతూ, ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేశారు. By Bhavana 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn