తెలంగాణ బీఆర్ఎస్ నేతల తరలింపులో హైడ్రామా.. ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, కౌశిక్‌రెడ్డి సవాళ్లు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ నేతలను పోలీసులు 2 గంటలకు పైగా బస్సులోనే తిప్పడంతో హైడ్రామా నెలకొంది. స్థానిక బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. రోడ్డుపై భైఠాయించారు. By B Aravind 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పీఏసీ ప్రతిపక్షానికే ఇచ్చాం.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు! పార్టీ ఫిరాయింపులపై చట్టం కఠినంగా ఉంటే తమకే మంచిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షాలకే ఇచ్చామన్నారు. 2019లో పీఏసీ చైర్మన్ పదవి ఎంఐఎంకు ఎలా ఇచ్చారన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారం కోర్టు, స్పీకర్ పరిధిలో ఉందన్నారు. By Vishnu Nagula 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Harish Rao: వేలాదిగా తరలిరండి.. బీఆర్ఎస్ శ్రేణులకు హరీశ్ రావు పిలుపు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ, అనుచరులను అరెస్టుల చేయాలని డిమాండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టిన హరీశ్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కందుర్గ్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. By Vishnu Nagula 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రాజీనామా చేసేందుకు సిద్ధం.. మమతా బెనర్జీ సంచలన ప్రకటన సీఎం మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. న్యాయం కోసం రాజీనామా చేసేందుకైన సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. వైద్యురాలి హత్యాచార ఘటనపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు. By B Aravind 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sitaram Yechury: ఏచూరి మృతికి మోదీ, రాహుల్ తో పాటు ప్రముఖుల సంతాపం సీతారాం ఏచూరి మృతి పట్ల ప్రధాని మోదీతో పాటు రాహుల్ గాంధీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఏచూరి సమర్థవంతమైన పార్లమెంటేరియన్‌గా కూడా ముద్ర వేశారని ప్రధాని కొనియాడారు. మంచి మిత్రుడిని కోల్పోయానని రాహుల్ గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. By Vishnu Nagula 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కౌశిక్ రెడ్డి ఇంటికి హరీశ్ రావు.. భారీ కాన్వాయ్ తో సిద్దిపేట నుంచి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య వివాదం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీశ్ రావు హుటాహుటిన సిద్దిపేట నుంచి కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లనున్నారు. By Vishnu Nagula 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సీతారం ఏచూరి జీవితంలో 10 ముఖ్యమైన అంశాలు సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుముశారు. ఈ నెల 19న ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. By B Aravind 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ MLA KTR: కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే గాంధీ దాడి చేయటాన్ని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. By V.J Reddy 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ MLA Arekapudi Gandhi: ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అరెస్ట్! శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డి సవాల్ నేపథ్యంలో కొండాపూర్ లోని ఆయన ఇంటికి అనుచరులతో కలిసి దాడికి పాల్పడగా అరెకపూడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీ అనుచరులను ఘటన స్థలంనుంచి తరలించారు. By srinivas 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn